అచ్చం స్మిత్‌లానే..!

22 Aug, 2019 12:03 IST|Sakshi

లీడ్స్‌:  యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ తన బ్యాటింగ్‌ శైలితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌ బౌలర్లు ఆఫ్‌సైడ్‌ బంతులు సంధించే క్రమంలో వాటిని స్మిత్‌ వదిలేసి క్రమంలో సరికొత్త టెక్నిక్‌ను ఫాలో అయ్యాడు. అది అభిమానుల్లో నవ్వులు పూయించింది. అయితే డ్రాగా ముగిసిన ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్‌ బ్యాటింగ్‌ చేయలేదు. ఆర్చర్‌ బౌలింగ్‌లో మెడకు బలంగా తాకడంతో స్మిత్‌ తన రెండో ఇన్నింగ్స్‌కు దూరం కావాల్సి వచ్చింది.

కాగా, ఇరు జట్ల మధ్య మూడో టెస్టుకు సన్నద్ధమైన సందర్భంలో ఇంగ్లండ్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. అచ్చం స్మిత్‌ ఏ రకంగా బంతుల్ని విడిచిపెట్టాడో దాన్ని ఆర్చర్‌ అనుసరించాడు.   ఈ వీడియోను క్రికెట్‌ డాట్‌ కామ్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. గురువారం ఇరు జట్ల మధ్య లీడ్స్‌లో యాషెస్‌ మూడో టెస్టు ఆరంభం కానుంది.  ఈ మ్యాచ్‌కు స్మిత్‌ దూరమయ్యాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ధోని రికార్డుపై కోహ్లి గురి

కోహ్లి, బుమ్రాల ‘సిక్స్‌ ప్యాక్‌’పై యువీ కామెంట్‌

వేదాంత్, అబ్దుల్‌లకు రజతాలు

ఇషా, ప్రణవిలకు ‘పూజ’ అండ

సెమీస్‌లో సాయిదేదీప్య

‘పేటీఎం’కే టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌

స్మిత్‌ లేని ఆస్ట్రేలియా

భారత్‌ డబుల్‌ ధమాకా

మొదలైంది వేట

కాచుకో... విండీస్‌

‘కుంబ్లేను చీఫ్‌ సెలక్టర్‌గా చూస్తాం!’

జీవిత సత్యాన్ని చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్‌

ఓవర్‌ త్రో: ఇలా చేస్తే బాగుండు: వార్న్‌

కోహ్లి సేన కొత్తకొత్తగా..

భారత హాకీ జట్ల జోరు

శ్రీశాంత్‌పై నిషేధం కుదింపు

టెస్టుల్లో పోటీ రెట్టింపైంది

మూడో టెస్టుకు స్మిత్‌ దూరం

ప్రణయ్‌ ప్రతాపం

లిన్‌ డాన్‌ను ఓడించిన ప్రణయ్‌

ఆర్చర్‌ను మెచ్చుకున్న ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌

కోహ్లి ఇంకొక్కటి కొడితే.. 

ఆసీస్‌కు షాక్‌.. స్మిత్‌ దూరం

శ్రీశాంత్‌కు భారీ ఊరట

కివీస్‌ సారథిగా టిమ్‌ సౌతీ

హర్యానా యువతితో పాక్‌ క్రికెటర్‌ నిఖా

జడేజా ముంగిట అరుదైన రికార్డు

నన్ను క్షమించండి:  పాక్‌ క్రికెటర్‌

ఫైనల్‌కు కార్తీక వర్ష, నందిని 

చాంపియన్‌ సూర్య 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చందమామతో బన్నీ చిందులు

‘త్వరలో.. కొత్త సినిమా ప్రకటన’

నేను దారి తప్పకుండా అన్నయ్య కాపాడారు

‘కరీనా నాకు స్నేహితురాలి కంటే ఎక్కువ’

శంకర్‌దాదాకి డీఎస్‌పీ మ్యూజికల్‌ విషెస్‌ చూశారా?

విశాల్‌తో చిత్రం పేరిట దర్శకుడి మోసం