అర్పిందర్‌కు కాంస్యం

10 Sep, 2018 05:23 IST|Sakshi
అర్పిందర్‌ సింగ్‌

ఒస్ట్రావా (చెక్‌ రిపబ్లిక్‌): అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్యల సంఘం (ఐఏఏఎఫ్‌) కాంటినెంటల్‌ కప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా అర్పిందర్‌ సింగ్‌ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో అర్పిందర్‌ 16.59 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా ఈటెను 80.24 మీటర్లు విసిరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోచ్‌తో కెప్టెన్‌ ‘వాకీటాకీ’ సంభాషణ!

రూట్‌ సెంచరీ: ఇంగ్లండ్‌ 324/9  

గుజరాత్‌ జెయింట్స్‌ గెలుపు

పసిడి పతక పోరుకు రవి కుమార్‌ అర్హత

తొలి పంచ్‌ అదిరింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సదా సౌభాగ్యవతీ భవ

ప్లీజ్‌.. నన్ను ఫాలో అవ్వొద్దు!

మూడు దశాబ్దాల కథ

రేయ్‌.. అంచనాలు పెంచకండ్రా

థ్రిల్లర్‌ కవచం

రాయలసీమ ప్రేమకథ