హీట్స్‌లోనే చిత్రా నిష్క్రమణ

3 Oct, 2019 05:39 IST|Sakshi

దోహా: ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. మహిళల 1500 మీటర్ల విభాగంలో ఆసియా చాంపియన్, భారత రన్నర్‌ చిత్రా ఉన్నికృష్ణన్‌ తొలి రౌండ్‌ హీట్స్‌లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన ఈ హీట్స్‌లో చిత్రా 4 నిమిషాల 11.10 సెకన్లలో గమ్యానికి చేరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. హీట్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌ దశకు అర్హత పొందలేకపోయింది. గత ఏప్రిల్‌లో ఇదే వేదికపై ఆసియా చాంపియన్‌íÙప్‌లో స్వర్ణ పతకాన్ని నెగ్గిన చిత్రా అదే ఫలితాన్ని ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో పునరావృతం చేయలేకపోయింది. ఓవరాల్‌గా హీట్స్‌లో 35 మంది పాల్గొనగా చిత్రాకు 30వ స్థానం దక్కింది. టాప్‌–24లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు చేరుకున్నారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అలీసా హీలీ మెరుపులు

మేరీకోమ్‌పైనే దృష్టి

ప్లే ఆఫ్స్‌కు యు ముంబా

అధిరోహించాడు...

రోహితారంభం

‘నువ్వు డబుల్‌ సెంచరీ కొట్టాలి’

ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌ రోహితే!

‘సెంచరీ పూర్తికాకుండా కుట్ర చేశారు!’

వారెవ్వా రోహిత్‌.. సూపర్ సెంచరీ

అంతా భారతే చేసిందన్న పాక్‌.. ఖండించిన లంక

హార్దిక్‌కు గాయం.. ఐపీఎల్‌కూ డౌటే?

తొలి టెస్టు:  రోహిత్‌ హాఫ్‌ సెంచరీ.. 

కపిల్‌దేవ్‌ సంచలన నిర్ణయం

రాజా డబుల్‌ ధమాకా

తొలిరౌండ్‌లో జీవితేశ్‌ గెలుపు

తెలంగాణ ముందంజ

అగస్త్య పసిడి గురి

సౌజన్య, శ్రావ్య శివాని శుభారంభం

తొలి టెస్టు: అందరి చూపు రోహిత్‌వైపే

ఈ సారి ఐపీఎల్‌ వేలం కోల్‌కతాలో..

హైదరాబాద్‌ విజయం

టి20 సిరీస్‌ మనదే..

అవినాశ్‌ జాతీయ రికార్డు

సాగర తీరంలో సమరానికి సైరా...

భారీ రికార్డుపై కోహ్లి గురి

రోహిత్‌.. తొందరేం లేదు: కోహ్లి

పంత్‌ను పక్కన పెట్టేశారు..

పేరు మార్చిన భజ్జీ.. యువీది సేమ్‌ రిప్లై

ఏడీ డివిలియర్స్‌ ‘బిగ్‌’ అరంగేట్రం

ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది: రహానే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డిన్నర్‌ కట్‌

‘కొన్ని చెత్త సినిమాలు చేశాను’

నాన్నకు ప్రేమతో..

వినూత్నమైన కథతో...

సినిమా సంఘటనలతో బజార్‌

నవంబర్‌లో ఇస్టార్ట్‌