‘అర్జున’కు బాక్సర్‌ అమిత్‌ 

12 Sep, 2018 01:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన బాక్సర్‌ అమిత్‌ పంఘాల్‌ను ‘అర్జున’ అవార్డు కోసం భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) నామినేట్‌ చేసింది. ఇండోనేసియా ఆతిథ్యమిచ్చిన క్రీడల్లో అతను లైట్‌ ఫ్లయ్‌ వెయిట్‌ (49 కేజీలు) ఫైనల్లో ఒలింపిక్‌ చాంపియన్‌ దుస్మతోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)ను కంగుతినిపించాడు.

దీంతో అతన్ని క్రీడాపురస్కారానికి నామినేట్‌ చేసినట్లు బీఎఫ్‌ఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సోనియా లాథర్, గౌరవ్‌ బిధూరిలను నామినేట్‌ చేశారు. 22 ఏళ్ల అమిత్‌ తన నామినేషన్‌పై సంతోషం వ్యక్తం చేశాడు. ‘నా పేరు నామినేట్‌ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. దీనిపై నాకంటే నా పతకమే బాగా మాట్లాడుతుంది’ అని చెప్పాడు.   

 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హార్దిక్‌ పాండ్యా ఔట్‌ 

సిక్కి, శ్రీనివాసరావులకు వైఎస్‌ జగన్‌ అభినందన

క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌

ఆంధ్ర మరో విజయం

‘సినిమా ఇంకా ఉంది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ధనుష్‌ దర్శకత్వంలో 'అనూ'

త్రిష నటిస్తే అది వేరేగా ఉండేది..!

ఏ హీరోతో అయినా నటిస్తాను..

పాత ట్యూన్‌కి కొత్త స్టెప్స్‌

మలేసియాలో మస్త్‌ మజా

నేను అనుకున్నవన్నీ జరుగుతాయి