ఫించ్‌ ఫిట్‌...టై అవుట్‌

27 Oct, 2019 03:45 IST|Sakshi

శ్రీలంకతో నేడు ఆసీస్‌ తొలి టి20 మ్యాచ్‌

ఉదయం గం.9 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

అడిలైడ్‌: పక్క టెముకల గాయంతో బాధ పడుతున్న ఆస్ట్రేలియా వన్డే, టి20 సారథి అరోన్‌ ఫించ్‌ శ్రీలంకతో జరిగే తొలి టి20కి ఫిట్‌నెస్‌ సాధించాడు. తాను ఫిట్‌గా ఉన్నానని ఆదివారం జరిగే మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగనున్నట్లు ఫించ్‌ శనివారం తెలిపాడు. అయితే టి20 డెత్‌ ఓవర్‌ స్పెషలిస్టుగా పేరుతెచ్చుకున్న అండ్రూ టై మాత్రం మోచేతి గాయం కారణంగా శ్రీలంకతో జరిగే సిరీస్‌కు దూరమయ్యాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌లు తొలిసారి పొట్టి ఫార్మాట్‌ బరిలో దిగుతున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మూడో రౌండ్‌లో జోష్నా

చైనా చిందేసింది

డబుల్స్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జంట 

‘పింక్‌ బాల్‌’ ఎందుకు గుచ్చుకుంటోంది! 

‘గంగూలీ రూమ్‌లోకి వెళ్లి షాకయ్యా’

ఆ విదేశీ కెప్టెన్లే నాకు స్ఫూర్తి: బాబర్‌ అజామ్‌

ప్రమాదంలో షకిబుల్‌ కెరీర్‌

హామిల్టన్‌ను భయపెట్టారు..!

షకిబుల్‌ ప్రాక్టీస్‌కు రాలేదు..!

బుమ్రా.. ఆర్సీబీకి వెళ్లిపోయాడా?

బ్యాక్‌ టు ద డ్రాయింగ్‌ బోర్డు: రబడ

నా తొలి బిగ్గెస్ట్‌ ఫెయిల్యూర్‌ అదే: సచిన్‌

ఐదేళ్లు క్రికెట్‌కు గ్యాప్‌ ఇచ్చాడు.. కానీ

కోహ్లి నిర్ణయానికి కుంబ్లే మద్దతు

ధోనితో కలిసి పంత్‌ ఇలా..

ఫుట్సల్‌ ప్రపంచ కప్‌కు మనోళ్లు

బుమ్రాకు సర్జరీ అవసరం లేదు

కోల్‌కతా 5 హైదరాబాద్‌ 0 

విరుష్క విహారం... 

మారథాన్‌ వేదిక మార్పు ఖాయం

పేస్‌ పునరాగమనం!

విజేత కర్ణాటక

డేనైట్‌ టెస్టులకు కోహ్లి ఓకే అన్నాడు

సూపర్‌గా ఆడి... సెమీస్‌కు చేరి...

బుమ్రాకు ప్రతిష్టాత్మక పురస్కారం

టైటిల్‌ వేటలో మెరిసిన రాహుల్‌, అగర్వాల్‌

ఏయ్‌ వేషాలు వేస్తున్నావా.. క్రికెటర్‌కు వార్నింగ్‌!

హ్యాట్రిక్‌ వికెట్లతో ఇరగదీశాడు..!

సెల్ఫీ దిగండి.. పోస్ట్‌ చేయండి..

జీవాతో కలిసి ధోనీ బిజీ, వైరల్‌ వీడియో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ : టికెట్‌ టు ఫినాలేకి మరొకరు

‘హీరో హీరోయిన్‌’ ఫస్ట్‌ లుక్‌ ఇదే..

‘అందుకే శ్రీముఖికి సపోర్ట్‌ చేయడం లేదు’

దీపావళి సందడి.. షేక్‌ చేస్తున్న తెలుగు హీరోల లుక్స్‌

బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!?

బిగ్‌బాస్‌: అర్థరాత్రి ‘బిగ్‌’ షాక్‌