ఆడుతూ... పాడుతూ...

31 Oct, 2019 04:44 IST|Sakshi

రెండో టి20లో శ్రీలంకపై 9 వికెట్లతో ఆస్ట్రేలియా ఘనవిజయం

వార్నర్, స్మిత్‌ అజేయ అర్ధ సెంచరీలు

బ్రిస్బేన్‌: తొలి టి20 మ్యాచ్‌లో పరుగుల పరంగా తమ ఖాతాలో అతి పెద్ద విజయం నమోదు చేసుకున్న ఆ్రస్టేలియా... శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. తొమ్మిది వికెట్లతో ఘనవిజయం సాధించి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక 19 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. కుశాల్‌ పెరీరా (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్‌), గుణతిలక (22 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్‌) కాస్త నయమనిపించారు. ఆసీస్‌ బౌలర్లలో స్టాన్‌లేక్‌ (2/23), కమిన్స్‌ (2/29), అగర్‌ (2/27), ఆడమ్‌ జంపా (2/20) రెండేసి వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు.

118 పరుగుల లక్ష్యాన్ని ఆ్రస్టేలియా 13 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి అధిగమించింది. కెపె్టన్, ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే మలింగ  బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే వార్నర్‌ (41 బంతుల్లో 60 నాటౌట్‌; 9 ఫోర్లు), స్మిత్‌ (36 బంతుల్లో 53 నాటౌట్‌; 6 ఫోర్లు) ఎక్కడా తగ్గకుండా దూకుడుగా ఆడారు. రెండో వికెట్‌కు అజేయంగా 117 పరుగులు జోడించారు. వానిందు హసరంగ వేసిన ఐదో ఓవర్లో వార్నర్‌ నాలుగు ఫోర్లు బాదాడు. వార్నర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మూడో టి20 మ్యాచ్‌ శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరుగుతుంది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మాకు ముందుగా ఏమీ తెలీదు’

పసిడికి పంచ్‌ దూరంలో...

పసిడికి పంచ్‌ దూరంలో...

ఇంగ్లండ్‌ మహిళల జట్టుకు తొలి మహిళా హెడ్‌ కోచ్‌

పింక్ పదనిసలు...

నువ్వు లేకుండా క్రికెట్‌ ఎలా ఆడాలి?

నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే

కోహ్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన దాదా

షకీబుల్‌కు అండగా నిలిచిన ప్రధాని

‘షకీబుల్‌పై నిషేధం రెండేళ్లేనా?.. చాలదు’

నిఖత్‌కు పతకం ఖాయం

మరోసారి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో...

భారత మహిళలదే ఎమర్జింగ్‌ కప్‌

కోల్‌కతాలోనే తొలి డే నైట్‌ టెస్టు

అగ్రశ్రేణి క్రికెటర్‌ను తాకింది...

జపాన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లో ‘విజిల్‌’ క్లైమాక్స్‌

ఫుట్‌బాల్‌తో మెదడుకు డేంజర్‌

‘నేను చేసింది పొరపాటే.. ఒప్పుకుంటున్నా’

టెర్రస్‌పై గబ్బర్‌ ధూంధాం

షకిబుల్‌పై ఐసీసీ నిషేధం!

సంచలనం రేపుతున్న ‘ధోని రిటైర్మెంట్‌’

బుమ్రా.. కమింగ్‌ సూన్‌

నిషేధం తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ

రోహిత్‌.. ఐపీఎల్‌ ఆడటం ఆపేయ్‌!

ధోని బ్యాక్‌ హ్యాండ్‌ స్మాష్‌కు బ్రేవో షాక్‌!

ద్రవిడ్‌తో గంగూలీ భేటీ!

నువ్వు చేసిన తప్పు ఏమిటో జడేజాను అడుగు..!

‘టీమిండియాను కాపీ కొట్టండి’

బ్యాడ్మింటన్‌లో మెరిసిన మరో తెలంగాణ అమ్మాయి

సైనా ముందడుగు వేసేనా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంత డోస్‌ వద్దు బసు!

ఆవిరి ఐడియా అలా వచ్చింది

అప్పుడు ఆవారా కార్తీ.. ఇప్పుడు ఖైదీ కార్తీ

మ్యాజిక్‌ రిపీట్‌

మళ్లీ జోడీగా...

మరుదనాయగమ్‌ ఎవరు?