ఈ యువ జట్టుదే 2019 ప్రపంచకప్‌..

22 Aug, 2017 10:44 IST|Sakshi
ఈ యువ జట్టుదే 2019 ప్రపంచకప్‌..
సాక్షి, దంబుల్లా: యువరక్తంతో ఉన్న ప్రస్తుత టీమిండియా జట్టు 2019లో ప్రపంచకప్‌ గెలుస్తుందని యువ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అభిప్రాయపడ్డాడు. ఏడు నెలల అనంతరం జట్టులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ‍శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌ మూడు వికెట్లతో రాణించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం సహచర ఆటగాడు జస్ప్రీత్‌ బుమ్రాతో ఈ యువ క్రికెటర్‌ సరదాగా ముచ్చటించాడు. 
 
‘చాల రోజుల తర్వాత జట్టులోకి రావడం ఆనందంగా ఉంది. కానీ జట్టులో అవకాశం లభించలేదని ఎప్పుడు దిగులు చెందలేదు.  శ్రీలంక బ్యాట్స్‌మన్‌ దాటిగా ఆడుతున్నప్పుడు బౌలింగ్‌ అవకాశం వచ్చింది. నేను కుదురుకోవడానికి రెండు ఓవర్లు వేయాల్సి వచ్చింది. అనంతరం ఖచ్చితంగా వికెట్‌ తీయాలనుకున్నా అలాగే నాకు తొలి వికెట్‌ దక్కింది.’ అని గేమ్‌ ప్లానింగ్‌ గురించి బుమ్రా అడిగిన ప్రశ్నకు సమాధానంగా అక్షర్‌ చెప్పుకొచ్చాడు.
 
ఇక శిఖర్‌ ధావన్‌ను కొనియాడిన ఈ ‍యువ బౌలర్‌ ఒక్కరి మీద ఆధారపడకుండా సమీష్టి ప్రదర్శనతో ఈ విజయం సాధించామన్నాడు. జట్టులో ఆటగాళ్లందరూ 25 నుంచి 27 మధ్య వయస్సు వారే ఉన్నారు.  అంతే కాకుండా జట్టు ఐక్యంగా ముందుకు వెళ్తూ విజయాలు సాధిస్తుంది. 2019 వరల్డ్‌కప్‌ ఈ యవ జట్టుదే అని అక్షర్‌ జోస్యం చెప్పాడు. శ్రీలంకతో భారత్‌ రెండో వన్డే గురువారం పల్లెకలెలో ఆడనుంది.
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

శ్రీశాంత్‌ నిషేధంపై హైకోర్టులో బీసీసీఐ పిటిషన్‌

కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్‌

ఔను.. అతన్ని కావాలనే టార్గెట్‌ చేశాం: పాండ్యా

హామిల్టన్‌ హ్యాట్రిక్‌

శ్రీలంక క్రికెటర్పై రెండేళ్ల నిషేధం

లెగ్‌ స్పిన్నర్లే కీలకం

‘బుచ్చిబాబు’ విజేత హైదరాబాద్‌

లిఫ్టర్‌ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా

ఆయుష్, సుభాష్‌లకు స్వర్ణాలు

ఇంద్రజిత్‌ అజేయ సెంచరీ

అమెరికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ

రైనాకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

హైదరాబాద్‌ 329 ఆలౌట్‌

కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు

టీ 20 మ్యాచ్: ఓ స్వీట్ రివేంజ్!

విరాట్‌ కోహ్లీ ఎవరు ?

ఇంకొక్కటే..

ఆటగాళ్లకు విశ్రాంతి కావాలి

ట్వీట్‌ వైరల్‌: కోహ్లీకి పాక్‌ అభిమానుల ప్రశంసలు

టాస్ 'అయోమయం'పై క్లారిటీ!

ఆర్చరీ ఉపాధ్యక్షులు శివకుమార్‌ కన్నుమూత

యూఎస్‌ ఓపెన్‌ 2017: ఫైనల్‌కు నాదల్‌

హరికృష్ణ నిష్క్రమణ

ఆరేళ్ల పాప లేఖపై సచిన్ స్పందన

సెమీస్‌లో ఏకలవ్య, గ్రీన్‌ ఓక్స్‌ జట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?