ఫైనల్లో రుత్విక

17 Nov, 2019 03:49 IST|Sakshi

పుణే: అఖిల భారత సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ అమ్మాయి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో రుత్విక శివాని 16–21, 21–14, 21–12తో తెలంగాణకే చెందిన సామియా ఇమాద్‌ ఫారూఖిపై విజ యం సాధించింది. గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్‌ తర్వాత గాయాల బారిన పడిన రుతి్వక ఇటీవలే కోలుకొని మళ్లీ రాకెట్‌ పట్టింది. ఈ టోర్నీ క్వాలిఫయింగ్‌లో పాల్గొన్న ఆమె విజేతగా నిలిచి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించింది. నేడు జరిగే ఫైనల్లో శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)తో రుత్విక తలపడుతుంది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మూడో రోజే ముగించేసారు

‘ధోనిని అధిగమించాడు.. బోర్డర్‌ సరసన చేరాడు’

‘కోహ్లి సిగ్నల్‌ ఇచ్చాడు.. కానీ కుదరలేదు’

‘రాజీ పడలేక రాజీనామా చేస్తున్నా’

టీమిండియా మరో బిగ్‌ విక్టరీ

రోహిత్‌ ఫోకస్‌ పెట్టాడంటే అంతే..!

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ‘సెంచరీ’!

ఇన్నింగ్స్‌ విజయంతో ఇన్నింగ్స్‌ ముగించాడు..!

సచిన్‌, ద్రవిడ్‌ల తర్వాత ముష్ఫికర్‌..

ఖుషీ ఖుషీగా సౌరవ్‌ గంగూలీ

గంభీర్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు..

బంగ్లా ఓపెనర్లు.. 6,6,6,6..!

10కి 9సార్లు 200 స్కోరు దాటలేదు..

వచ్చే నెలలో ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌

నాలుగేళ్ల తర్వాత ఫెడరర్‌..

లిన్, ఉనాద్కట్, మిల్లర్‌లకు గుడ్‌బై

సెమీస్‌లో శ్రీకాంత్‌

భారత మహిళలదే టి20 సిరీస్‌

‘సగర్వా’ల్‌ 243

తొలి టెస్టు : భారీ ఆధిక్యంలో టీమిండియా

196 పరుగుల వద్ద.. అచ్చం అతనిలాగే..!!

సానియా బర్త్‌డే.. యువీకి సరదా రిప్లై

తొలిటెస్టు : సెంచరీ చేజార్చుకున్న రహానే

రహానే అరుదైన ఘనత

మయాంక్‌ మళ్లీ బాదేశాడు..

నా కోసం కాదు.. అతని కోసం అరవండి..!

4 బంతుల్లో 3 వికెట్లు.. మళ్లీ చాహర్‌ మెరుపులు

విరాట్‌ కోహ్లి మూడో‘సారీ’

హ్యాట్రిక్‌ విజయాలతో టీ20 సిరీస్‌ కైవసం​..

ద్రవిడ్‌ ‘కాన్‌ఫ్లిక్ట్‌’ పరిధిలోకి రాడు! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిర్మాతే నా హీరో

కొత్త కాంబినేషన్‌ గురూ

నాటకమే జీవితం

ఎల్సా పాత్రతో నాకు పోలికలున్నాయి

డిసెంబరులో సందడి?

మా జాగ్రత్తలు ఫలించలేదు