బజరంగ్‌ పసిడి పట్టు 

10 Aug, 2019 06:43 IST|Sakshi

తిబిలిసి గ్రాండ్‌ప్రి రెజ్లింగ్‌ టోర్నీలో స్వర్ణం  

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా ఈ ఏడాది నాలుగో స్వర్ణ పతకం సాధించాడు. జార్జియాలో జరుగుతున్న తిబిలిసి గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బజరంగ్‌ తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగం ఫైనల్లో బజరంగ్‌ 2–0 పాయింట్ల తేడాతో పీమన్‌ బిబ్యాని (ఇరాన్‌)పై విజయం సాధించాడు. ఈ ఏడాది డాన్‌ కొలోవ్‌–నికోలా ప్రెటోవ్‌ టోర్నీలో, ఆసియా చాంపియన్‌షిప్‌లో, అలీ అలియెవ్‌ టోర్నీలో బజరంగ్‌ స్వర్ణ  పతకాలు సాధించాడు. 90 సెకన్లలో సుశీల్‌ ఓటమి...: బెలారస్‌లో జరుగుతున్న మెద్వేద్‌ రెజ్లింగ్‌ టోర్నీలో భారత మేటి రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ కేవలం 90 సెకన్లలో చేతులెత్తేశాడు. పురుషుల 74 కేజీల విభాగం ఫ్రీస్టయిల్‌ క్వార్టర్‌ ఫైనల్లో బెక్‌జోద్‌ అబ్దురఖ్‌మోనోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో సుశీల్‌ ఓడిపోయాడు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో తొలి రౌండ్‌లో ఓడిపోయిన తర్వాత సుశీల్‌ పాల్గొంటున్న తొలి టోర్నీ ఇదే కావడం గమనార్హం.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెమీస్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జోడీ 

శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ 

వారెవ్వా వారియర్స్‌

బీసీసీఐ ‘ఆటలు’ ఇక చెల్లవు!

'కపిల్‌తో వివాదం ఒట్టి పుకార్లే'

అద్దాలు పగలగొట్టిన సానియా భర్త

ఇక నాడా డోప్‌ టెస్టులకు టీమిండియా ఆటగాళ్లు..!

'నీ ఆటతీరు యువ ఆటగాళ్లకు ఆదర్శం'

చివరి ఓవర్‌లో అలా ఆడొద్దు : మెక్‌గ్రాత్‌

నేటి క్రీడా విశేషాలు

శుబ్‌మన్‌ గిల్‌ సరికొత్త రికార్డు!

పరాజయాల టైటాన్స్‌

క్వార్టర్స్‌లో సౌరభ్‌ వర్మ

ఆమ్లా అల్విదా

వాన దోబూచులాట

టీమిండియా ఫీల్డింగ్‌

'పొలార్డ్‌.. నీతో తలపడడమే నాకు ఆనందం'

మొదటి వన్డేకు వర్షం అడ్డంకి

పెళ్లిపీటలెక్కనున్న రెజ్లింగ్‌ జంట

‘బీసీసీఐ.. నన్ను మిస్సవుతున్నారు’

కింగ్స్‌ పంజాబ్‌కు హెస్సన్‌ గుడ్‌ బై

బౌలింగ్‌, బ్యాటింగ్‌లో చెలరేగిన ఆర్చర్‌

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

అక్తర్‌ ఫిక్సింగ్‌ చేయమన్నాడు!

టీ20 క్రికెట్‌ చరిత్రలో నయా రికార్డు

శ్రీలంక ప్రధాన కోచ్‌పై సస్పెన్షన్‌ వేటు

‘మెక్‌గ్రాత్‌ను గుర్తుకు తెస్తున్నాడు’

‘టెక్నికల్‌గా సరైన బ్యాట్స్‌మన్‌ కాదు’

ప్రిక్వార్టర్స్‌లో అశ్విని–సిక్కి రెడ్డి జంట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌

స్నేహితుడి కోసం...

కోలీ కాలింగ్‌!

వినోదాల ఎర్రచీర