షకీబ్‌ @ 200

5 Jun, 2019 04:10 IST|Sakshi

నేడు న్యూజిలాండ్‌తో బంగ్లాదేశ్‌ ‘ఢీ’

లండన్‌: పటిష్టమైన దక్షిణాఫ్రికాను ఓడించిన ఉత్సాహంతో ఉన్న బంగ్లాదేశ్‌ మరో విజయంపై కన్నేసింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో మరో మేటి జట్టు న్యూజిలాండ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇది బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌కు 200 మ్యాచ్‌. గతమ్యాచ్‌లో అతని ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతోనే బోణీ కొట్టింది. ఇపుడు ఈ మ్యాచ్‌ కూడా గెలిస్తే షకీబ్‌కిది చిరస్మరణీయం కానుంది. బంగ్లాదేశ్‌ తరఫున 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్న మూడో క్రికెటర్‌గా షకీబ్‌ గుర్తింపు పొందుతాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మష్రఫె మొర్తజా (208 మ్యాచ్‌లు), ముష్ఫికర్‌ రహీమ్‌ (206 మ్యాచ్‌లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మరోవైపు కివీస్‌ అసాధారణ ఫామ్‌లో ఉంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో చక్కని సమతూకంతో ఉంది. తొలి మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాకు ఇది క్లిష్టమైన మ్యాచే!   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!

సారీ న్యూజిలాండ్‌...

లార్డ్స్‌ నుంచి లార్డ్స్‌ వరకు...

ప్రపంచ కల నెరవేరింది

ప్రపంచకప్‌ 2019: పుట్టినింటికే చేరింది

మ్యాట్‌ హెన్రీ అరుదైన ఘనత

ఫైనల్‌ అప్‌డేట్స్‌: విశ్వవిజేతగా ఇంగ్లండ్‌