ధాటిగా ఆడే యత్నంలో వికెట్లు కోల్పోతున్న బంగ్లా

26 Feb, 2015 14:18 IST|Sakshi

శ్రీలంక విసిరిని 333 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తూ వరుస వికెట్లను కోల్పోతోంది.  లంక స్పీడ్ స్టార్ మలింగ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ను బౌల్డ్ చేశాడు. 6 ఓవర్లు ముగిసే సమయానికి రెండు  కోల్పోయిన బంగ్లాదుశం 41 పరుగులుచేసింది. ఊపుమీదున్న సౌమ్యా సర్కార్ (25) ను మ్యాథ్యూస్ ఔట్ చేశాడు, ప్రస్తుతం అనాముల్ హక్ 5, మొమీయిల్ హక్ క్రీజ్ లో ఉన్నారు.

మరిన్ని వార్తలు