టీ20 : తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

3 Nov, 2019 19:00 IST|Sakshi

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌, టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి సమరం ప్రారంభమైంది. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో  టాస్‌ గెలిచిన బంగ్లా జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కోహ్లి గైర్హాజరులో రోహిత్‌ శర్మ నాయకత్వంలోని టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. తొలి ఓవర్‌లోనే టీమిండియా వికెట్‌ కోల్పోయింది. వచ్చీ రావడంతోనే  రెండు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (4 బంతుల్లో 9 పరుగులు ; రెండు ఫోర్లు) అదే ఓవర్‌ చివరి బంతికి పెవిలియన్‌ చేరాడు. షఫీవుల్‌ బౌలింగ్‌లో రోహిత్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు.

తుది జట్ల వివరాలు 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్, పంత్‌ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబే, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌, యజువేంద్ర చహల్, దీపక్‌ చహర్, ఖలీల్‌ అహ్మద్‌.

బంగ్లాదేశ్‌: మహ్ముదుల్లా (కెప్టెన్‌), లిటన్‌ దాస్, సౌమ్యా సర్కార్, మొహమ్మద్‌ నయీమ్, ముష్ఫికర్ రహీం (వికెట్‌ కీపర్‌), అఫీఫ్‌ హొసేన్‌, అమీనుల్‌ ఇస్లాం, షఫీవుల్‌ ఇస్లాం, మొసద్దిక్ హొసేన్‌, ముస్తఫిజుర్ రహమాన్‌, అల్‌ అమీన్ హొసేన్‌ 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇదేమి బ్యాటింగ్‌రా నాయనా..!

మరొక యువరాజ్‌ దొరికాడోచ్‌..!

మూడే మూడు నిమిషాల్లో ఒప్పించా: గంగూలీ

అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌ మెరుపులు

ఒక్క పరుగు తేడాతో...

హైదరాబాద్‌ తొలి విజయం

హాకీ ఇండియా...చలో టోక్యో...

పొగమంచులో...పొట్టి పోరు! 

‘నేను అధ్యక్షుడ్ని కాదు.. రెగ్యులర్‌ కెప్టెన్‌ను కాదు’

కోహ్లి రికార్డుపై కన్నేసిన రోహిత్‌

అది భయానకంగా ఉంది: అశ్విన్‌

నా చుట్టూ మ్యాచ్‌ ఫిక్సర్లే: అక్తర్‌

ఆటోగ్రాఫ్‌ అడిగితే ధోని ఏంచేశాడో తెలుసా?

ఇషాంత్‌ను జ్లటాన్‌ అన్న రోహిత్‌!

అప్పుడు రెండొందలు కొడితే బంతి మార్చేవారు..!

కళ్లు చెదిరే క్యాచ్‌తో సెంచరీని అడ్డుకుంది..

రజతం నెగ్గిన భారత మహిళా రెజ్లర్‌ పూజ

గెలుపు కిక్‌ కోసం హైదరాబాద్‌ ఎఫ్‌సీ

వార్నర్‌ మళ్లీ మెరిసె...

ఇంగ్లండ్‌ శుభారంభం

ప్రతికూలమే...కానీ ప్రాణాలేం పోవులే 

రోహిత్‌ ఫిట్‌: బీసీసీఐ

ఎక్కడైనా...ఎప్పుడైనా...

తొలి అడుగు పడింది

సెహ్వాగ్‌.. సెహ్వాగే: రోహిత్‌ శర్మ

యెల్లో కార్డ్‌ చూపించి సెల్ఫీ దిగి..

కేన్‌ విలియమ్సన్‌కు క్లియరెన్స్‌

అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు బంగ్లాదేశ్‌

‘కోహ్లి ఆడినా, ఆడకున్నా ఒక్కటే’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!

గ్రాండ్‌ ఫినాలే: ఎలిమినేట్‌ అయింది ఎవరు?

ఓ మై గాడ్‌ అంటున్న సమంత..

‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

బిగ్‌బాస్‌ చివరి రోజు: మహేశ్‌ హర్ట్‌ అయ్యాడు

ఆ వార్తలు నమ్మకండి : నాగార్జున