శరణ్‌కు జరిమానా

20 Apr, 2016 00:47 IST|Sakshi
శరణ్‌కు జరిమానా

సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేసర్ బరీందర్ శరణ్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. ముంబై ఇండియన్స్‌తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తను అనుచితంగా ప్రవర్తించాడు. శరణ్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అతిక్రమించినట్టు భావించి మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు