కోహ్లి ఫన్నీ రియాక్షన్‌కు క్యాప్షన్‌ పెట్టండి

21 Oct, 2019 13:29 IST|Sakshi

రాంచీ: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో సైతం టీమిండియా పూర్తి పైచేయి సాధించడంతో జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఆదివారం రెండో రోజు ఆటలో విరాట్‌ కోహ్లి ఫీల్డ్‌లో తనదైన శైలితో ఆకర్షించాడు. అందులో ఒక వినోదాత్మక ఫొటోనే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ట్వీటర్‌లో షేర్‌ చేసి దానికి ఒక క్యాప్షన్‌ పెట్టండి అంటూ ఫ్యాన్స్‌ను అడిగింది. దీనిపై అభిమానులు సరదా-సరదాగా స్పందిస్తున్నారు.

‘పరుగెత్తండి.. పరుగెత్తండి.. పులి వస్తుంది.. పులి వస్తుంది’ అని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా,  ‘ రవిశాస్త్రి ఇంతలా తినేస్తున్నాడేమిటి’ అంటూ మరొక అభిమాని క్యాప్షన్‌ జోడించాడు.  ‘ రవిశాస్త్రి వాటర్‌ బాటిల్‌లో నీరు తాగిన తర్వాత కోహ్లిని చూడండి’ అంటూ మరొకరు బదులిచ్చారు. ‘ రవిశాస్త్రి ఒక బాటిల్‌ బీర్‌ను చూసిన తర్వాత రియాక్షన్‌ ఇలానే ఉంటుంది’ అని మరొక అభిమాని క్యాప్షన్‌ ఇచ్చాడు. ‘ ఇది బాంబే వెల్వెట్‌ను చూసిన తర్వాత కోహ్లి రియాక్షన్‌’ అని మరొకరు స్పందించారు.

 Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోహ్లిని వద్దన్న ధోని..!

‘కోహ్లి జట్టులో ఉంటాడు.. కానీ ధోనినే సారథి’

లాక్‌డౌన్‌తో ఇద్దరం బిజీ అయిపోయాం: పుజారా

పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి! 

ఐపీఎల్‌ కన్నా ప్రాణం మిన్న

సినిమా

వైరస్‌ గురించి ముందే ఊహించా

కరోనా పాజిటివ్‌.. 10 లక్షల డాలర్ల విరాళం!

ఏడాది జీతాన్ని వ‌దులుకున్న ఏక్తాక‌పూర్‌

అమ్మ మాట్లాడిన తీరు చూస్తే భయమేసింది: సైఫ్‌

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?