పట్నా, బెంగాల్‌ విజయం

13 Sep, 2019 02:51 IST|Sakshi

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ అపజయాల బాటలో పయనిస్తుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 36–33తో జైపూర్‌ను చిత్తు చేసింది. స్టార్‌ రైడర్‌ దీపక్‌ హుడా (5 పాయింట్లు) నిరాశపరిచాడు. పట్నా తరఫున ప్రదీప్‌ నర్వాల్‌ 14 పాయింట్లతో చెలరేగగా... జాన్‌ కున్‌ లీ (8 పాయింట్లు) అతనికి చక్కని సహకారం అందించాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 42–40తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. బెంగాల్‌ రైడర్‌ మణీందర్‌ సింగ్‌ 17 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోహిత్‌ ఓపెనింగ్‌కు గిల్లీ మద్దతు

మనీశ్‌ కౌశిక్‌ ముందంజ

ఇంగ్లండ్‌ 271/8

ఓ ఖాళీ ఉంచా

రోహిత్‌కు మలుపు.. గిల్‌కు పిలుపు...

వీటినే వదంతులంటారు!

కోహ్లి గ్యాలరీ భావోద్వేగం

‘రోహిత్‌ను అందుకే ఎంపిక చేశాం’

ఫిరోజ్‌ షా కాదు ఇక..

రిటైర్మెంట్‌ వార్తలపై స్పందించిన ‘సాక్షి’

ధోని ప్రెస్‌ మీట్‌.. ఏం చెప్పనున్నాడు?

టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే..

మీకిచ్చిన సపోర్ట్‌ను మరిచిపోయారా?: అక్తర్‌

‘ఇక యువీ ప్రశాంతంగా ఉండగలడు’

‘ధోనితో కలిసి ‘పరుగు’ను మర్చిపోలేను’

తొలి మహిళా అథ్లెట్‌..

జేసన్‌ రాయ్‌ను పక్కన పెట్టేశారు..

‘మళ్లీ ఆసీస్‌ కెప్టెన్‌ అతనే’

నీపై నేనే గెలిచాను బ్రో: హార్దిక్‌

విరుష్కల ఫోటో వైరల్‌

రాహుల్‌కు కష్టకాలం!

ప్రియమైన భారత్‌... ఇది నా జట్టు...

వికెట్‌ మిగిలుంది... మన గెలుపు ఖాయమైంది! 

వారెవ్వా సెరెనా...

తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లండ్‌

హరికృష్ణ ముందంజ 

ఆసీస్‌ మహిళా క్రికెటర్‌ మెగాన్‌ షుట్‌ హ్యాట్రిక్‌

‘ధోనీతో పోలిక కంటే.. ఆటపైనే ఎక్కువ దృష్టి’

అది మార్కెట్లో దొరికే సరుకు కాదు: రవిశాస్త్రి

కొందరికి చేదు... కొందరికి తీపి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైగల కోసం శిక్షణ

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?

రాయలసీమ ప్రేమకథ

లవ్‌ బాస్కెట్‌లో...

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ సీరియస్‌

రెండోసారి ప్రేమ, పెళ్లి వద్దనుకున్నా..కానీ..