సాక్షి పసిడి పంచ్‌ 

1 Sep, 2018 01:01 IST|Sakshi

బుడాపెస్ట్‌: ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో సాక్షి (57 కేజీలు) స్వర్ణ పతకం నెగ్గింది. తుదిపోరులో నికోలినా కాసిక్‌ (క్రొయేషియా)పై  సాక్షి విజయం సాధించింది. మనీష (64 కేజీలు), అనామిక (51 కేజీలు) ఫైనల్స్‌లో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు.

డెస్టినీ గార్సియా (అమెరికా) చేతిలో అనామిక; గెమ్మా (ఇంగ్లండ్‌) చేతిలో మనీష ఓటమి పాలయ్యారు. ఓవరాల్‌గా ఈ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు 2 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 10 పతకాలు సాధించారు. 
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోచ్‌తో కెప్టెన్‌ ‘వాకీటాకీ’ సంభాషణ!

రూట్‌ సెంచరీ: ఇంగ్లండ్‌ 324/9  

గుజరాత్‌ జెయింట్స్‌ గెలుపు

పసిడి పతక పోరుకు రవి కుమార్‌ అర్హత

తొలి పంచ్‌ అదిరింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

థ్రిల్లర్‌ కవచం

రాయలసీమ ప్రేమకథ

షాదీ సందడి షురూ

ఆ సినిమాల్లా హిట్‌ అవుతుంది

వచ్చే ఏడాది జన నేత

ఆడపిల్లలను రక్షించండి