కాంస్య పతక పోరుకు భారత జట్లు

24 May, 2019 00:54 IST|Sakshi

అంటాల్యా (టర్కీ): ఈ ఏడాది ప్రపంచకప్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లలో తొలి పతకానికి భారత జట్లు విజయం దూరంలో ఉన్నాయి. ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నమెంట్‌లో మహిళల, పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లలో భారత జట్లు కాంస్య పతక పోరుకు అర్హత సాధించాయి. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ, స్వాతి దుద్వాల్, ముస్కాన్‌ కిరార్‌లతో కూడిన భారత బృందం షూట్‌ ఆఫ్‌లో రష్యా చేతిలో పరాజయం పాలైంది.

నిర్ణీత నాలుగు రౌండ్‌ల తర్వాత రెండు జట్లు 232–232 పాయింట్లతో సమంగా నిలిచాయి. షూట్‌ ఆఫ్‌లో భారత బృందం 29 పాయింట్లు సాధించగా... రష్యా 30 పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే కాంస్య పతక పోరులో బ్రిటన్‌తో భారత్‌ ఆడుతుంది. పురుషుల విభాగం సెమీఫైనల్లో రజత్‌ చౌహాన్, అభిషేక్‌ వర్మ, అమన్‌ సైనిలతో కూడిన భారత జట్టు 233–234తో టర్కీ చేతిలో ఓటమి చవిచూసింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో రష్యాతో భారత్‌ తలపడుతుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మూడో పాక్‌ క్రికెటర్‌గా..

సర్ఫరాజ్‌ భయపడ్డాడా?

చెలరేగిన సొహైల్‌.. దక్షిణాఫ్రికా లక్ష్యం 309

ఇమ్రాన్‌ తాహీర్‌ ‘వరల్డ్‌కప్‌’ రికార్డు

ఒకే స్కోరు.. ఒకే బౌలర్‌

కోహ్లి, బుమ్రాలకు విశ్రాంతి!

వెల్‌డన్‌ బ్రాత్‌వైట్‌.. బాగా ఆడావ్‌!

అందుకు కారణం అతనే: షమీ

విరాట్‌ కోహ్లికి జరిమానా

పాకిస్తాన్‌ గెలిస్తేనే..!

సింగిల్స్‌ విజేత లక్ష్మీసాహితిరెడ్డి

టైటిల్‌పోరుకు రాహుల్‌, గాయత్రి

కోహ్లి నీ కెప్టెన్సీ సూపరో సూపర్‌!

మాజీ ఆటగాళ్లపై సర్ఫరాజ్‌ ఫైర్‌!

కోహ్లి ఫొటోపై జోకులే జోకులు!

షమీ హ్యాట్రిక్‌ క్రెడిట్‌ ధోనిదే!

మావాళ్లు ఆకలిమీదున్నారు : కోహ్లి

ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ బెర్త్‌ సొంతం

ఉత్కంఠ పోరులో కివీస్‌దే విజయం

భారత్‌ అజేయభేరి

విలియమ్సన్‌ మరో శతకం.. విండీస్‌ లక్ష్యం 292

ధోని ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

ఇంగ్లండ్‌పై ఎలా గెలిచామంటే..

టీమిండియా తడ‘బ్యాటు’.. అఫ్గాన్‌ లక్ష్యం 225

ఒకే ఓవర్‌లో రెండు గోల్డెన్‌ డక్‌లు

కివీస్‌తో మ్యాచ్‌: గాయంతో రసెల్‌ ఔట్‌

రెచ్చిపోతారనుకుంటే.. తడబడుతున్నారు!

సర్ఫరాజ్‌కు టీమిండియా ఫ్యాన్స్‌ మద్దతు

ఇకనైనా కలిసి కట్టుగా పోరాడుదాం: రియాజ్‌

ఆ ఓటమి గాయం బాధిస్తోంది: బట్లర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాక్సాఫీస్‌ వద్ద ‘కబీర్‌ సింగ్‌’కు భారీ వసూళ్లు

మెగా మీట్‌..

కొడుకుతో సరదాగా నాని..

మ్యూజిక్‌ సిట్టింగ్‌లో బిజీగా తమన్‌

షాహిద్‌.. ఏంటిది?!

బావా.. మంచి గిఫ్ట్‌ ఇచ్చావు : అల్లు అర్జున్‌