బుమ్రా.. కమింగ్‌ సూన్‌

29 Oct, 2019 15:25 IST|Sakshi

న్యూఢిల్లీ: వెన్ను గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌కు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కోలుకుంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం బుమ్రా గాయానికి శస్త్ర చికిత్స అవసరమని భావించినా అది అవసరం కాలేదు.  ప్రస్తుతం తేలికపాటి ఎక్స్‌ర్‌సైజులు చేస్తున్నాడు బుమ్రా.  అదే సమయంలో రన్నింగ్‌ ప్రాక్టీస్‌ను కూడా తన దినచర్యలో భాగం చేశాడు. న్యూజిలాండ్‌తో డిసెంబర్‌లో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌ నాటికి బుమ్రా గాడిలో పడే అవకాశం కనబడుతోంది. టీమిండియా యాజమాన్యం కూడా కివీస్‌తో సిరీస్‌కు బుమ్రా సిద్ధమవుతాడనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది.   తొందరల్లోనే భారత జట్టులోకి వస్తాననే ధీమాతో ఉన్నాడు బుమ్రా. దీనిలో భాగంగా జిమ్‌లో బుమ్రా ప్రాక్టీస్‌ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. టీమిండియా జట్టుతో త్వరలోనే జాయిన్‌ అవుతా అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ‘కమింగ్‌ సూన్‌’ అంటూ తన ఫోటోకు క్యాప్షన్‌ జత చేశాడు.

గాయం కారణంగానే వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరుగునున్న సిరీస్‌కు బుమ్రా దూరమయ్యాడు. గత కొన్ని రోజులుగా గాయం నుంచి కోలుకోవడంపైనే శ్రద్ధ పెట్టిన బుమ్రా బయట కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. దీపావళి వేడుకలు పురస్కరించుకుని ముంబై ఇండియన్స్‌ యజమాని నీతూ అంబానీ ఇచ్చిన విందుకు కూడా బుమ్రా దూరంగా ఉన్నాడు. ఇదిలా ఉంచితే, బుమ్రాకు ప్రతిష్టాత్మక విజ్డెన్‌ ఇండియా అల్మానక్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిషేధం తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ

రోహిత్‌.. ఐపీఎల్‌ ఆడటం ఆపేయ్‌!

ధోని బ్యాక్‌ హ్యాండ్‌ స్మాష్‌కు బ్రేవో షాక్‌!

ద్రవిడ్‌తో గంగూలీ భేటీ!

నువ్వు చేసిన తప్పు ఏమిటో జడేజాను అడుగు..!

‘టీమిండియాను కాపీ కొట్టండి’

బ్యాడ్మింటన్‌లో మెరిసిన మరో తెలంగాణ అమ్మాయి

సైనా ముందడుగు వేసేనా!

వార్నర్‌ మెరుపు సెంచరీ 

షకీబ్‌ భారత్‌కు వస్తాడా! 

ఫెడరర్‌@103 

టైగర్‌ వుడ్స్‌ రికార్డు విజయం

న్యూ గినియా వచ్చేసింది

నా సొంత మైదానంలోనే ఆ మ్యాచ్: గంగూలీ

రన్నరప్‌ సాత్విక్‌–చిరాగ్‌ జంట 

నేనీ స్థాయిలో ఉన్నానంటే.. అందుకు ఆయనే కారణం!

రిషభ్‌ మా భవిష్యత్తు...మరి సాహా!

షకిబుల్‌కు భారీ ఊరట

‘దశ ధీరుడు’ ఫెడరర్‌

‘ఈ దశాబ్దంలో అతడే బెస్ట్‌ ఫీల్డర్‌’

టీమిండియా ప్రపోజల్‌.. బంగ్లా ఓకే చెప్పేనా?

ఫైనల్లో ఓటమి.. అరుదైన చాన్స్‌ మిస్‌

19 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా..

హ్యాట్రిక్‌ వరల్డ్‌ టైటిల్‌కు స్వల్ప దూరంలో..

విరుష్క దీపావళీ సెలబ్రేషన్‌ పిక్చర్స్‌

టీ20 చరిత్రలో చెత్త రికార్డు

బర్త్‌డే రోజున వార్నర్‌ మెరుపులు

డుప్లెసిస్‌ వ్యాఖ్యలపై క్రికెట్‌ అభిమానుల ఫైర్‌

చెస్‌ చాంపియన్‌ శ్రీశ్వాన్‌

ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన పీవీ సింధు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వాళ్లే నా సోల్‌మేట్స్‌: హీరోయిన్‌

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

హౌస్‌ఫుల్‌ 4 వసూళ్ల హవా

అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!

నువ్వసలు ముస్లింవేనా: తప్పేంటి!?

బన్నీకి విలన్‌గా విజయ్‌ సేతుపతి!