దీపా కర్మాకర్‌ ఇంకా కోలుకోలేదు

30 Jul, 2019 10:11 IST|Sakshi

కోచ్‌ బిశ్వేశ్వర్‌ నంది వెల్లడి

కోల్‌కతా: భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ ఇంకా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని ఆమె కోచ్‌ బిశ్వేశ్వర్‌ నంది వెల్లడించారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ‘దీపా పునరావాస కార్యక్రమం కొనసాగుతోంది. ఆమె ఎప్పుడు బరిలోకి దిగేది ఇప్పుడే చెప్పలేను. ఏదైనా డాక్టర్‌ సలహా మేరకే నడుచుకుంటాం. ఆమె పూర్తిగా కోలుకున్నాకే కసరత్తయినా... ఇంకేదైనా! లేదంటే లేదు. ఫిట్‌నెస్‌ సంతరించుకున్నాక మళ్లీ ఓసారి డాక్టర్‌కు చూపిస్తాం. సానుకూల సంకేతం వస్తే ఆ తర్వాత ఫిజియోతో కలిసి పునరాగమనంపై దృష్టిపెడతాం’ అని కోచ్‌ నంది వివరించారు.  ఈ అక్టోబర్‌లో జర్మనీలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ జరగనుంది. ఇది ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ కావడంతో అప్పటి వరకైనా ఆమె కోలుకోవాలని కోచ్‌ ఆశిస్తున్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సహజశ్రీకి డబ్ల్యూఐఎం హోదా

కావ్య, నందినిలకు స్వర్ణాలు

అంతా నాన్సెన్స్‌ : రవిశాస్త్రి

వైదొలిగిన సింధు

16 ఏళ్ల రికార్డు బద్దలు

గట్టెక్కిన పట్నా పైరేట్స్‌

రోహిత్‌తో విభేదాలు.. అబద్ధపు ప్రచారమని కోహ్లి ఆవేదన

బెంగాల్‌ చేతిలో పుణెరి చిత్తుచిత్తుగా..

టెస్టు చాంపియన్‌షిప్‌పై స్పందించిన కోహ్లి

తమిళ్‌ తలైవాస్‌కు పట్నా షాక్‌

అలాంటిదేమి లేదు.. కోహ్లి వివరణ

ఆఫ్రిది ఆగయా.. బౌండరీ జాయేగా..

ఇదేమి సెలక్షన్‌ కమిటీరా నాయనా!

ధోని.. నీ దేశభక్తికి సెల్యూట్‌: విండీస్‌ క్రికెటర్‌

బ్యాటింగ్‌ కోచ్‌ రేసులో ఆమ్రే..

‘రాయ్‌.. నీ ఆట ఏమిటో చూస్తాం’

కిడ్నాప్‌ చేసి నగ్నంగా బంధించాడు!

కోహ్లి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌పై బీసీసీఐ స్పష్టత

‘బౌండరీ రూల్‌’ మారుతుందా?

టీ20ల్లో సరికొత్త రికార్డు

మొమోటా సిక్సర్‌...

మనీషా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

ఓవరాల్‌ చాంపియన్‌ ప్రీతి

వెల్‌డన్‌... వెర్‌స్టాపెన్‌

లంకదే సిరీస్‌

గోవా ప్రభుత్వానికి ఐఓఏ హెచ్చరిక  

ప్రపంచ చాంపియన్‌షిప్‌కు వినేశ్‌ ఫొగాట్, సాక్షి 

దబంగ్‌ ఢిల్లీ హ్యాట్రిక్‌ 

సరే... అలాగే చేద్దాం

పసిడి కాంతలు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌