కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌లో ప్రాంజల 

23 Oct, 2018 00:40 IST|Sakshi

న్యూఢిల్లీ: వరుసగా రెండు అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య టోర్నమెంట్‌ టైటిల్స్‌ గెలిచిన హైదరాబాద్‌ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల ర్యాంకింగ్స్‌లో అద్భుత పురోగతి సాధించింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో ప్రాంజల 60 స్థానాలు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ 280వ ర్యాంక్‌కు చేరుకుంది.

అంకిత రైనా 195వ స్థానంలో నిలిచి భారత మహిళల సింగిల్స్‌ నంబర్‌వన్‌ ప్లేయర్‌గా ఉంది. పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో యూకీ బాంబ్రీ టాప్‌–100లో స్థానం కోల్పోయాడు. యూరోపియన్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన యూకీ బాంబ్రీ ఏడు స్థానాలు కోల్పోయి 107వ ర్యాంకులో నిలిచాడు. నింగ్బో చాలెంజర్‌ టోర్నీలో రాణించిన ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ కెరీర్‌ బెస్ట్‌ 146వ ర్యాంక్‌ను అందుకున్నాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

రన్నరప్‌తో సరి

శ్రీజ తడాఖా

నాది నిర్ణయలోపమే

క్వార్టర్స్‌లో నిఖత్‌

రాయుడిపై వివక్ష లేదు

విండీస్‌ సిరీస్‌కు సై

నచ్చారండి.. హిమదాస్‌

నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అంపైర్‌

రాయుడు ట్వీట్‌ను ఆస్వాదించా : ఎమ్మెస్కే

‘శారీ ట్విటర్‌’ .. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది

అది ధోనికి తెలుసు: ఎమ్మెస్కే ప్రసాద్‌

సింధుని వీడని ఫైనల్‌ ఫోబియా!

విండీస్‌తో ఆడే భారత జట్టు ఇదే

ముగిసిన మేఘన పోరాటం

తెలంగాణ క్రీడాకారుల ‘గిన్నిస్‌’ ప్రదర్శన

శివ థాపా పసిడి పంచ్‌

సెమీస్‌లో పేస్‌ జంట

మెయిన్‌ ‘డ్రా’కు శ్రీజ

విండీస్‌ పర్యటనకు ధోని దూరం

తెలుగు టైటాన్స్‌ తడబాటు

టైటిల్‌కు విజయం దూరంలో...

తొలి వేట యు ముంబాదే..

అక్షర్‌ అదరగొట్టినా.. తప్పని ఓటమి

ట్వీట్‌లు వద్దయ్యా.. డొనేట్‌ చేయండి!

ఆడింది తొమ్మిదే.. ​కానీ ర్యాంకేమో

ఏషియన్‌గేమ్స్‌ రజతం.. బంగారమైంది!

46 నిమిషాల్లోనే ముగించేసింది..

విండీస్‌ టూర్‌: వీరికి అవకాశం దక్కేనా?

ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు