భారత క్రికెటర్లకు జహీర్ సూచన!

4 Sep, 2016 13:14 IST|Sakshi
భారత క్రికెటర్లకు జహీర్ సూచన!

న్యూఢిల్లీ: రాబోవు క్రికెట్ సీజన్లో భారత జట్టు పదమూడు టెస్టులు ఆడనుంది. స్వదేశంలో జరిగే  సిరీస్ల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా దేశాలతో భారత క్రికెట్ జట్టు భారీ సంఖ్యలో మ్యాచ్లకు సిద్ధమవుతుంది. అయితే ఇలా భారీ ఎత్తున టెస్టు మ్యాచ్లు ఆడటం కచ్చితంగా సంప్రదాయ టెస్టు క్రికెట్కు ఒక శుభపరిణామని మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.

కాగా, ఇంతటి భారీ స్థాయిలో క్రికెట్ ఆడాల్సి రావడం ఆటగాళ్ల కెరీర్లో అరుదుగా జరుగుతూ ఉంటుందని, దాన్ని ప్రతీ ఒక్క భారత క్రికెటర్ ఛాలెంజ్గా తీసుకోవాలని సూచించాడు. తమ కెరీర్లో క్రికెటర్ల  ప్రతిభ మరింత మెరుగుపడాలన్నా, వారి గ్రాఫ్ పడిపోవాలన్నా ఇటువంటి సీజన్లే నిర్ణయిస్తు ఉంటాయన్నాడు.

'క్రికెటర్లకు ఇదే నా సలహా. మీరు సానుకూల ధోరణితో ఉంటే మీ రిథమ్ను అంది  పుచ్చుకుంటారు. ఈ తరహా అవకాశం అన్నిసార్లూ రాదు. ఇది ప్రతీ ఒక్కరికి కీలక సిరీస్ అని కచ్చితంగా చెప్పగలను. గతంలో నాకు ఒకసారి ఇదే తరహా అవకాశం ఉంది. అది నా అంతర్జాతీయ కెరీర్కు చాలా మేలు చేసింది' అని జహీర్ తన జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

శ్రీశాంత్‌ నిషేధంపై హైకోర్టులో బీసీసీఐ పిటిషన్‌

కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్‌

ఔను.. అతన్ని కావాలనే టార్గెట్‌ చేశాం: పాండ్యా

హామిల్టన్‌ హ్యాట్రిక్‌

శ్రీలంక క్రికెటర్పై రెండేళ్ల నిషేధం

లెగ్‌ స్పిన్నర్లే కీలకం

‘బుచ్చిబాబు’ విజేత హైదరాబాద్‌

లిఫ్టర్‌ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా

ఆయుష్, సుభాష్‌లకు స్వర్ణాలు

ఇంద్రజిత్‌ అజేయ సెంచరీ

అమెరికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ

రైనాకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

హైదరాబాద్‌ 329 ఆలౌట్‌

కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు

టీ 20 మ్యాచ్: ఓ స్వీట్ రివేంజ్!

విరాట్‌ కోహ్లీ ఎవరు ?

ఇంకొక్కటే..

ఆటగాళ్లకు విశ్రాంతి కావాలి

ట్వీట్‌ వైరల్‌: కోహ్లీకి పాక్‌ అభిమానుల ప్రశంసలు

టాస్ 'అయోమయం'పై క్లారిటీ!

ఆర్చరీ ఉపాధ్యక్షులు శివకుమార్‌ కన్నుమూత

యూఎస్‌ ఓపెన్‌ 2017: ఫైనల్‌కు నాదల్‌

హరికృష్ణ నిష్క్రమణ

ఆరేళ్ల పాప లేఖపై సచిన్ స్పందన

సెమీస్‌లో ఏకలవ్య, గ్రీన్‌ ఓక్స్‌ జట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?