చెన్నై, కోల్‌కతా మ్యాచ్ డ్రా

12 Dec, 2016 13:54 IST|Sakshi

చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్‌సీ, అట్లెటికో డి కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1 స్కోరుతో డ్రా అయింది. అట్లెటికో తరఫున హెల్డెర్ పోస్టిగా (39వ ని.) గోల్ చేయగా, చెన్నైయిన్‌కు డేవిడ్ సుకి (77వ ని.) గోల్ సాధించి పెట్టాడు. తాజా ఫలితంతో కోల్‌కతా 15 పారుుంట్లతో మూడో స్థానంలో... చెన్నైరుున్ 14 పారుుంట్లతో ఆరో స్థానంలో నిలిచారుు.

 

 

మరిన్ని వార్తలు