పుజారాకు పుత్రికోత్సాహం

23 Feb, 2018 00:30 IST|Sakshi
చతేశ్వర్‌ పుజారా

రాజ్‌కోట్‌: భారత క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా తండ్రయ్యాడు. గురువారం అతని భార్య పూజ పాపకు జన్మనిచ్చింది. 2013లో ఈ జంటకు పెళ్లయింది.  భారత టెస్టు జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్న పుజారా...ప్రస్తుతం విజయ్‌ హజారే వన్డే టోర్నీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్నాడు.    

మరిన్ని వార్తలు