పుజారా మళ్లీ అక్కడికే.!

31 Jan, 2018 10:56 IST|Sakshi
చతేశ్వర పుజారా

ఐపీఎల్‌లో అవకాశం దక్కకపోవడంతో కౌంటీ క్రికెట్‌ ఆడనున్న పుజారా

సాక్షి, స్పోర్ట్స్‌ : టీమిండియా నయావాల్‌ చతేశ్వర పుజారా  మళ్లీ ఇంగ్లండ్‌ బాట పట్టనున్నాడు. వరుసగా రెండో సారి ఐపీఎల్‌ వేలంలోనూ పుజారాకు నిరాశే ఎదురైంది. ఏ ఫ్రాంచైజీ ఈ టెస్ట్‌బ్యాట్స్‌మన్‌ను తీసుకోకపోవడంతో మళ్లీ యార్క్‌షైర్‌ జట్టు తరుపున కౌంటీ క్రికెట్‌ ఆడనున్నాడు. ఆగస్టులో భారత్‌  ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో కౌంటీలు మేలు చేస్తాయని పూజారా భావిస్తున్నాడు. ఇక యార్క్‌షైర్‌ జట్టు సైతం తమ వెబ్‌సైట్‌లో ఇంగ్లండ్‌లో భారత్‌ టెస్టు సిరీస్‌ నేపథ్యంలో పుజారా కౌంటీ క్రికెట్‌ ఆడే అవకాశం ఉందని పేర్కొంది.

కౌంటీ క్రికెట్‌ ఆడటంపై పుజారా సైతం ఆనందం వ్యక్తం చేశాడు. ‘మళ్లీ యార్క్‌షైర్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. యార్క్‌షైర్‌ ఆటగాళ్లకు ఆట పట్ల ఉన్న నిబద్ధత నాకు చాల ఇష్టం. నేను నా సహజమైన ఆట ఆడటానికే ప్రయత్నిస్తూ క్లబ్‌ తరుపున అత్యధిక పరుగులు చేస్తాను. యువరాజ్‌, సచిన్‌లా నేను కౌంటీ ఆడటం గౌరవంగా భావిస్తున్నా. కౌంటీ ఆడిన ప్రతిసారి నా ఆట మెరుగవుతుంది. నా అనుభావాన్నంతా ఉపయోగించి సాధ్యమైనన్ని పరుగులు చేస్తాను’ అని పుజారా తెలిపాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యువీ మళ్లీ చెలరేగాడు.. కానీ

చాంపియన్‌ రజత్‌ అభిరామ్‌

చెస్‌ విజేతలు లక్ష్మి, ధ్రువ్‌

వారియర్స్‌కు బుల్స్‌ దెబ్బ

భారత్‌ ‘ఎ’ ఘనవిజయం

ఫైనల్లో సాత్విక్‌ – చిరాగ్‌ జోడి

ఆసక్తికరంగా యాషెస్‌ టెస్టు

చెమటోడ్చి ఛేదన..!

కష్టపడి నెగ్గిన టీమిండియా..

విండీస్‌కు షాక్‌.. 5 వికెట్లు టపాటపా..!

భారత్‌-విండీస్‌ టి20; రాహుల్‌ ఔట్‌

‘కోచ్‌ వస్తున్న సంగతి సచిన్‌ చెప్పలేదు..’

ఫైనల్లో సాత్విక్‌ జోడి

కోహ్లిపై జోక్‌.. నెటిజన్లు ఫైర్‌

రాహుల్‌ ముంగిట ‘ఫాస్టెస్ట్‌’ రికార్డు

నేటి క్రీడా విశేషాలు

లియోనల్‌ మెస్సీపై నిషేధం!

క్రిస్‌ గేల్‌ మళ్లీ బాదేశాడు

‘పంత్‌.. నీకిదే మంచి అవకాశం’

మళ్లీ ‘బెయిల్స్‌’ గుబులు

ఆనాటి టీ20 మ్యాచ్‌ గుర్తుందా?

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఫర్హార్ట్‌ సేవలు

విజేత నరేందర్‌

స్తుతిశ్రీకి 4 స్వర్ణాలు

సాయిప్రణీత్‌ నిష్క్రమణ

భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్‌

టైటాన్స్‌ నాన్‌ టెక్నికల్‌ టై

ఆట మళ్లీ మొదలు

ఇదొక పనికిమాలిన చర్య: బ్రెట్‌ లీ

టీమిండియా కోచ్‌ అవుతా: గంగూలీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం