అవకాశాలు వస్తే సినిమాల్లో నటిస్తా!

28 Jun, 2018 07:27 IST|Sakshi
కామన్వెల్త్‌ చాంపియన్‌ సతీశ్‌కుమార్‌ శివలింగం

పెరంబూరు: అవకాశాలు వస్తే సినిమాల్లో నటించడానికి సిద్ధం అని కామన్వెల్త్‌ చాంపియన్‌ సతీష్‌కుమార్‌ శివలింగం పేర్కొన్నారు. ఈయన ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుని ఆ క్రీడలో పథకం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కారు. ఒక వాణిజ్య సంస్థకు బ్రాండ్‌ అంబాసీడర్‌గా నియమితులైన సతీష్‌కుమార్‌ శివలింగం బుధవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వాణాజ్య ప్రకటనలు, సినిమాల్లో నటించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు సతీష్‌కుమార్‌ శివలింగం బదులిస్తూ అలాంటి అవకాశాలు వస్తే, సమయం కుదిరితే తప్పకుండా నటిస్తానని చెప్పారు. అయితే తాను ఎక్కువ సమాయాన్ని క్రీడా శిక్షణలోనే గడుపుతానని తెలిపారు. ప్రతిభ కలిగిన యువకులు గ్రామాల్లో చాలా మంది ఉన్నారని, వారంతా క్రీడల్లో రాణించడానికి మీరిచ్చే సలహా ఏమిటన్న ప్రశ్నకు యువత నిరంతర శిక్షణ పొందాలన్నారు. క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్రీడా ప్రేక్షకులు కూడా  క్రికెట్‌ క్రీడలానే ఇతర క్రీడలను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఢిల్లీ విజయలక్ష్యం 169

రోహిత్‌ ఖాతాలో మరో ఘనత

ఒక్కటైన క్రికెట్‌ జంట!

ముంబై ప్రతీకారం తీర్చుకునేనా?

ఇషాంత్‌కు ఊహించని అవకాశం..

వరల్డ్‌కప్‌.. దక్షిణాఫ్రికా జట్టు ఇదే

లవ్‌ యూ రాహుల్‌ బ్రో: హార్దిక్‌

మాథ్యూస్‌కు వెల్‌కమ్‌.. చండిమల్‌కు బైబై

సీఏసీ పదవికి గంగూలీ రాజీనామా?

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీకి హుమేరా, భక్తి, సంస్కృతి

భారత్‌కు ‘హ్యాట్రిక్‌’ ఓటమి

పంత్‌ను తప్పించడంపై స్పందించిన కార్తీక్‌

వరల్డ్‌కప్‌ జట్టులో అదొక్కటే మిస్సయ్యింది

అదే మా కొంపముంచింది : రైనా

గో డాడీ

మలింగపై వేటు... ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు కెప్టెన్‌గా కరుణరత్నె 

ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా మోర్గాన్‌ 

 రూ. 2 కోట్ల 71 లక్షలు జరిమానా చెల్లించండి

క్వార్టర్స్‌లో సాకేత్‌ జంట 

టాప్‌ ర్యాంక్‌లో రెజ్లర్‌ బజరంగ్‌

వారు చింతించాల్సిన పనిలేదు : రవిశాస్త్రి

స్టాండ్‌బైగా పంత్, రాయుడు

చెన్నైకి సన్‌స్ట్రోక్‌

సీఎస్‌కే జోరుకు సన్‌రైజర్స్‌ బ్రేక్‌

సీఎస్‌కేను కట్టడి చేశారు..

సీఎస్‌కేను నిలువరించేనా?

ఆర్చర్‌కు కాస్త ఆనందం.. మరి కాస్త బాధ

రాయుడు సెటైరిక్‌ ట్వీట్‌పై స్పందించిన బీసీసీఐ

‘రాయుడు, పంత్‌లకు అవకాశం ఉంది’

‘తొలిసారి భర్త ఫొటో పెట్టింది; నిజమా?’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డిఫరెంట్‌ లుక్‌లో వరుణ్‌

విడాకుల విషయం విని షాక్‌ అయ్యా!

‘అలాంటిదేం లేదు. ఇంకా సమయం ఉంది’

మళ్లీ షూటింగ్‌లోకి ఇర్ఫాన్‌ ఖాన్‌ !

రకుల్‌ను పొగిడేస్తున్న దర్శకుడు!

‘వాల్మీకి’లో అడుగుపెట్టిన వరుణ్‌