ధోని జట్టుపై పేలుతున్న జోకులు

29 Jan, 2018 19:14 IST|Sakshi
సీఎస్‌కే జట్టు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : ఐపీఎల్‌లో రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుపై సోషల్‌ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో జట్టు యాజమాన్యం డబ్బులన్నీ వృథా చేసిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలానికి ముందే కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజాలను రిటైన్‌ పద్దతిలో అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే.

మిగిలిన 22 మంది ప్లేయర్లను సీఎస్‌కే వేలంలో దక్కించుకుంది. అయితే జట్టు ఎంపికపై అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. యువ క్రికెటర్లను కాదని సీనియర్‌ క్రికెటర్లు తీసుకోవడంపై  అసహనం వ్యక్తం చేస్తున్నారు. జట్టు యాజమాన్యం కొనుగోలు చేసిన మెత్తం 25 మంది ఆటగాళ్లలో 11 మంది ప్లేయర్లు వయసు రీత్యా 30 ఏళ్లకు పైబడినవారే కావడం విశేషం. ఈ వ్యవహారమే అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. సోషల్‌ మీడియాలో వారి ఫొటో షాప్‌ నైపుణ్యానికి పని చెప్పి మరి సీఎస్‌కే యాజమాన్యంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. స్పిన్నర్‌ అశ్విన్‌ కాకుండా హర్భజన్‌ తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ధోని జట్టుకు పెన్షన్‌ పథకం అమలు చేయండని కొందరంటే.. ఆట కంటే వయస్సునే పరిగణలోకి తీసుకున్నారని మరికొందరు ట్రోల్‌ చేస్తున్నారు.

ఆటగాళ్లు వారి వయసు..
1. ఎంఎస్‌ ధోనీ-36 (రూ. 15 కోట్లు)
2. సురేష్ రైనా-31 (11 కోట్ల రూపాయలు)
3. డ్వేన్ బ్రేవో-34 (రూ 6.4 కోట్లు)
4. షేన్ వాట్సన్-36 (రూ .4 కోట్లు)
5. కేదార్ జాధవ్-32 (రూ .7.8 కోట్లు)
6. హర్భజన్ సింగ్ (2 కోట్లు)-37
7. అంబటి రాయుడు-32 (రూ 2.2 కోట్లు)
8. ఇమ్రాన్ తాహిర్ -38(రూ. 1 కోట్లు)
9. డుప్లెసిస్-33 (రూ. 1.6 కోట్లు)
10. మురళీ విజయ్-33 (రూ .2 కోట్లు)
11. కరణ్ శర్మ-30 (రూ .5 కోట్లు)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బెంగాల్‌ చేతిలో పుణెరి చిత్తుచిత్తుగా..

టెస్టు చాంపియన్‌షిప్‌పై స్పందించిన కోహ్లి

తమిళ్‌ తలైవాస్‌కు పట్నా షాక్‌

అలాంటిదేమి లేదు.. కోహ్లి వివరణ

ఆఫ్రిది ఆగయా.. బౌండరీ జాయేగా..

ఇదేమి సెలక్షన్‌ కమిటీరా నాయనా!

ధోని.. నీ దేశభక్తికి సెల్యూట్‌: విండీస్‌ క్రికెటర్‌

బ్యాటింగ్‌ కోచ్‌ రేసులో ఆమ్రే..

‘రాయ్‌.. నీ ఆట ఏమిటో చూస్తాం’

కిడ్నాప్‌ చేసి నగ్నంగా బంధించాడు!

కోహ్లి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌పై బీసీసీఐ స్పష్టత

‘బౌండరీ రూల్‌’ మారుతుందా?

టీ20ల్లో సరికొత్త రికార్డు

మొమోటా సిక్సర్‌...

మనీషా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

ఓవరాల్‌ చాంపియన్‌ ప్రీతి

వెల్‌డన్‌... వెర్‌స్టాపెన్‌

లంకదే సిరీస్‌

గోవా ప్రభుత్వానికి ఐఓఏ హెచ్చరిక  

ప్రపంచ చాంపియన్‌షిప్‌కు వినేశ్‌ ఫొగాట్, సాక్షి 

దబంగ్‌ ఢిల్లీ హ్యాట్రిక్‌ 

సరే... అలాగే చేద్దాం

పసిడి కాంతలు 

హర్భజన్‌, ద్యుతీ చంద్‌ నామినేషన్లు తిరస్కరణ!

అవకాశాలు ఇస్తనే కదా.. సత్తా తెలిసేది

మేరీ కోమ్‌ మెరిసింది!

ప్రేమ జంట.. మధ్యలో యువీ!

చాలా నష్టం చేశాడు.. ఇంకా కోచ్‌గా ఎందుకు?

కోహ్లి కబడ్డీ జట్టు ఇదే..!

ఇంగ్లండ్‌కు ఆమిర్‌ మకాం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గీతాంజలి’లో ఆ సీన్‌ తీసేస్తారనుకున్నా : నాగ్‌

‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

ఇషాన్‌తో జాన్వీకపూర్‌ డేటింగ్‌..!

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు