జైపూర్‌ జోరుకు బ్రేక్‌

6 Aug, 2019 10:05 IST|Sakshi

పట్నా: వరుస విజయాలతో ఊపుమీదున్న జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను దబంగ్‌ ఢిల్లీ నిలువరించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 35–24తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌కు షాక్‌ ఇచ్చింది. నవీన్‌ కుమార్‌ (12 పాయింట్లు), చంద్రన్‌ రంజిత్‌లు (10 పాయింట్లు) ఢిల్లీకి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌–7లో నాలుగో విజయాన్ని అందించారు. జైపూర్‌ స్టార్‌ రైడర్‌ దీపక్‌ హుడా విశేషంగా రాణించినా అతనికి సహచరుల నుంచి మద్దతు లభించలేదు. రెండో మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ 33–31తో గుజరాత్‌ ఫార్చున్‌ జెయింట్స్‌పై గెలిచింది. గిరీష్‌ (7 పాయింట్లు), పవన్‌ (6 పాయింట్లు)లు రాణించి పుణేని గట్టెక్కించారు. మ్యాచ్‌లకు నేడు విశ్రాంతి దినం. రేపు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో తమిళ్‌ తలైవాస్‌; పట్నా పైరేట్స్‌తో హరియాణా స్టీలర్స్‌ తలపడతాయి.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓవరాల్‌ చాంప్‌ సిద్ధార్థ డిగ్రీ కాలేజి

స్టెయిన్‌ ‘టెస్టు’ ముగిసింది!

ఆసీస్‌ అద్భుతం

సింధు, సైనాలకు ‘బై’

సాకేత్‌ పునరాగమనం

వెటోరి జెర్సీకి కివీస్‌ గుడ్‌బై

మార్పులు చేర్పులతో...

చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌

యువరాజ్‌ స్టన్నింగ్‌ క్యాచ్ చూశారా?

అరంగేట్రంలోనే డిమెరిట్‌ పాయింట్‌

ఆ జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్‌

మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: అక్తర్‌

స్టీవ్‌ స్మిత్‌ మరో రికార్డు

సర్ఫరాజ్‌ను తీసేయండి.. నన్ను కొనసాగించండి!

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

యువరాజ్‌ రిటైర్డ్‌ హర్ట్‌

నా పెళ్లికి వారిని ఆహ్వానిస్తా: పాక్‌ క్రికెటర్‌

పంత్‌ భళా.. అచ్చం ధోనిలానే!

కోహ్లిని దాటేశాడు..!

విజేత ప్రణవ్‌

రన్నరప్‌ సౌజన్య జోడీ

విజేతలు విష్ణు, దియా

తను అద్భుతం చేశాడు: కోహ్లి

సాకేత్‌ జంటకు టైటిల్‌

వినేశ్‌ ఫొగాట్‌ హ్యాట్రిక్‌

మెరిసిన భారత రెజ్లర్లు

హామిల్టన్‌ హవా

తమిళ్‌ తలైవాస్‌ విజయం

ఇంగ్లండ్‌ లక్ష్యం 398

సాత్విక్‌–చిరాగ్‌ జంట చిరస్మరణీయ విజయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చట్రంలో చిక్కిపోతున్నారు!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..

వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది

శ్రీ రాముడిగా?