ధోనీ సూపర్‌ పవర్‌ఫుల్‌ సిక్స్‌.. స్టన్నైన కోహ్లి!

10 Jun, 2019 14:28 IST|Sakshi

లండన్‌: వరల్డ్‌ కప్‌ టైటిల్‌ రేసులో తాము కూడా బలంగా ఉన్నామని టీమిండియా మరోసారి ఘనంగా చాటింది. ఆస్ట్రేలియాపై 36 పరుగుల విక్టరీతో వరల్డ్‌ కప్‌లో వరుసగా రెండో విజయం సాధించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ భారీ సెంచరీ (109 బంతుల్లో 117), రోహిత్‌ శర్మ, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అర్ధ సెంచరీలు, చివర్లో హార్దిక్‌ పాండ్యా, ఎంఎస్‌ ధోనీ మెరుపులు.. మొత్తానికి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఆసీస్‌ ముందు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 

భారత్‌ భారీ స్కోరు అందించడంలో ధోనీ కూడా తన వంతు పాత్ర పోషించాడు. భారీ షాట్లతో అలరిస్తూ.. వేగంగా 27 పరుగులు చేశాడు. ముఖ్యంగా మిచేల్‌ స్టార్క్‌ వేసిన బంతిని ధోనీ అద్భుతంగా ఆడుతూ.. సిక్స్‌గా మలిచాడు. గంటకు 143 కిలోమీటర్ల వేగంగా స్టార్క్‌ వేసిన బంతిని డీప్‌ స్క్వేర్‌ లేగ్‌ దిశగా పవర్‌ హిట్టింగ్‌తో ధోనీ సిక్సర్‌గా మలిచాడు. ధోనీ బ్యాట్‌ ధాటికి బంతి అమాంతం గాల్లో లేచి.. అలా అలా ప్రేక్షకుల గ్యాలరీలో పడటంతో.. అది చూసి స్టన్‌ అయిన కోహ్లి (నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్నాడు).. ఒక్కసారిగా నవ్వుల్లో మునిగితేలాడు. ధోనీ సిక్స్‌ మ్యాచ్‌లో హైలెట్లలో ఒకటిగా నిలిచింది. కోహ్లి కూడా ఈ మ్యాచ్‌లో సొగసైన షాట్లు ఆడాడు.  353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో ఒక దశవరకు పోరాటపటిమ చూపిన ఆసీస్‌.. చివర్లో తడబడి నిర్ణీత 50 ఓవర్లకు 316 పరుగులకు ఆలౌట్‌ అయింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

ఫైనల్లో పరాజితులు లేరు 

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’