ధోనికి రాష్ట్రపతి డిన్నర్‌

30 Sep, 2019 11:01 IST|Sakshi

రాంచీ (జార్ఖండ్) : మూడు రోజుల పర్యటన కోసం జార్ఖండ్ రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆదివారం రాత్రి ప్రముఖ క్రికెటర్ ఎంఎస్‌ ధోనికి డిన్నర్ ఇచ్చారు. జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించేందుకు రాష్ట్రపతి రాంచీ నగరానికి వచ్చారు. రాష్ట్రపతి ఆదివారం గుమ్లా జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, భారీవర్షాల వల్ల ఆయన పర్యటన రద్దు అయింది. దీంతో రాంచీలోని రాజ్‌భవన్ లో బస చేసిన రాష్ట్రపతి ఆదివారం రాత్రి విందుకు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని ఆహ్వానించారు.

అంతర్జాతీయ క్రికెట్ కు విరామం ఇచ్చిన ధోని ఇటీవల జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన బిలియర్డ్స్ క్రీడల్లో పాల్గొన్నాడు. అంతకుముందు న్యూయార్క్‌లో గోల్ఫ్‌ ఆడుతూ కనిపించారు. తనకు లభించిన విశ్రాంతి సమయాన్ని ఉల్లాసంగా గడుపుతున్నాడు ధోని. కొన్ని రోజుల క్రితం ధోని గల్లీ క్రికెట్‌ ఆడుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో షేర్‌ అయ్యింది. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాను మర్చిపోకుండా ధోని ముందు సాగుతున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీ20లో మరో రికార్డు

తైక్వాండో విజేత తెలంగాణ

మెయిన్‌ డ్రా పోటీలకు రష్మిక

రన్నరప్‌ సిరిల్‌ వర్మ

మూడో టి20 రద్దు

సీఏసీ నుంచి తప్పుకున్న శాంత రంగస్వామి

విజేత యువ భారత్‌

ఫుట్‌బాల్‌ రాత మారుస్తాం

హామిల్టన్‌ను గెలిపించిన ఫెరారీ

ప్లే ఆఫ్స్‌ నుంచి పుణే ఔట్‌

సవాల్‌ను ఎదుర్కొంటాం!

బుమ్రా గాయానికి శైలి కారణం కాదు

భారత్‌కు నిరాశ

‘వంద కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’

విశాఖ చేరుకున్న కోహ్లి

కోచ్‌ పదవిపై రవిశాస్త్రికి సరికొత్త తలనొప్పి

యువీని ట్రోల్‌ చేసిన సానియా

‘సారీ.. పాక్‌ పర్యటనకు వెళ్లలేను’

ఈ సీఏసీ పదవి నాకొద్దు..!

టీ20లో సరికొత్త రికార్డు

భారత జట్టులో ఆ ఇద్దరూ అవసరం లేదు..

టైటిల్‌పోరుకు అనిరుధ్‌ జోడీ

మహి ఔటై వస్తుంటే... కన్నీళ్లు ఆగలేదు

రోహిత్‌ నాలా కాకూడదు: లక్ష్మణ్‌

క్యాబ్‌ పీఠంపై మళ్లీ దాదా

‘విస్మయ’ పరిచారు

పతకం తెస్తానో లేదో..: మేరీకోమ్‌

రిటైర్మెంట్‌పై ధోనికి చెప్పాల్సిన పని లేదు

కపిల్‌ ‘సీఏసీ’కి నోటీసు

స్పెయిన్‌పై భారత్‌ ఘనవిజయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు కన్నుమూత

తల్లి కాబోతున్నా.. పుట్టేది గే అయినా ఓకే: నటి

హ్యాపీడేస్‌లాంటి సినిమా

17 కథలు రెడీగా ఉన్నాయి

మోత మోగాల్సిందే

భాగ్యనగర వీధుల్లో...