దిలీప్‌కు స్వర్ణం

20 Sep, 2018 10:05 IST|Sakshi

అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌  

గచ్చిబౌలి: జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో గచ్చిబౌలి స్టేడియానికి చెందిన క్రీడాకారులు దిలీప్, మహేశ్‌రెడ్డి, సీహెచ్‌ రాఘవి, రామకృష్ణ మెరుగైన ప్రదర్శనతో రాష్ట్రానికి పతకాలు అందించారు. గుంటూరులో జరిగిన సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ టోర్నీ అండర్‌–14 బాలుర 100మీ. పరుగులో దిలీప్‌ స్వర్ణాన్ని గెలుచుకోగా... అండర్‌–18 బాలుర కేటగిరీ 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో మహేశ్‌రెడ్డి రజతాన్ని, అండర్‌–20 బాలుర 4–100 మీటర్ల రిలేలో రామకృష్ణారెడ్డి రన్నరప్‌గా నిలిచి వెండి పతకాన్ని అందుకున్నారు.

అండర్‌–16 బాలికల 2000 మీ. పరుగులో రాఘవి రజతాన్ని సాధించింది. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియం ఏఓ శ్రీనివాస్, కోచ్‌ శ్రీనివాసులు క్రీడాకారులను అభినందించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాక్‌ బాయ్స్‌.. నన్ను అడగండి: బాక్సర్‌

ఐసీసీకి సచిన్‌ కౌంటర్‌!

గురి తప్పకుండా.. బ్యాట్స్‌మన్‌కు తగలకుండా

ఇంగ్లండ్‌ను ఆపతరమా?

విజేతలు ప్రగ్యాన్ష, జతిన్‌దేవ్‌

మనీశ్‌కు మూడు టైటిళ్లు

బర్గర్లు తింటే తప్పేంటి : హర్భజన్‌ సింగ్‌

గంభీర్‌.. నీ కపటత్వం తెలిసిపోయింది

మరో విజయం లక్ష్యంగా!

రెండు రోజులు ఎంజాయ్‌!

‘పాక్‌ కోచ్‌గా మారినప్పుడు చెబుతా’

‘సర్ఫరాజ్‌ స్లీప్‌ ఫీల్డర్‌’

భళారే బంగ్లా!

భళా.. బంగ్లా

ఇప్పుడు అతడేంటో నిరూపించుకోవాలి: సచిన్‌

వికెట్లను కొట్టినా ఔట్‌ కాలేదు!

ఇలా చేయడం అప్పట్నుంచే: కోహ్లి

వెస్టిండీస్‌ ఇరగదీసింది..

పాక్‌ కోచ్‌ అయినప్పుడు చెబుతా: రోహిత్‌

సందడి చేసిన అంబానీ కుటుంబం

పాక్‌పై భారత్‌ విజయానికి కారణం అదే: అఫ్రిది

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : బ్లూ జెర్సీలో తైముర్‌ చిందులు

ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ

13 బంతులాడి ఖాతా తెరవకుండానే..!

ఇంతకీ ఆ గుర్రానికీ టికెట్‌ తీసుకున్నాడా?

‘సెకండ్‌ విక్టరీ’ ఎవరిదో?

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : మనసులు గెలుచుకున్న జంట

జోష్‌ఫుల్‌గా జివా-పంత్‌ సెలబ్రేషన్స్‌..!

లక్ష్మీ తులసికి రజతం

మేఘన, మనీషాలకు టైటిల్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మనసును తాకే ‘మల్లేశం’

ఒక్క సెట్‌ కూడా వేయకుండానే..!

‘మన్మథుడు 2’ ఫ్రీమేకా..?

టీజర్‌ చూసి స్వయంగా చిరు ఫోన్‌ చేశాడట!

‘ఏజెంట్‌ ఆత్రేయ’కు సుప్రీం హీరో సాయం

రైటర్‌గా విజయ్‌ దేవరకొండ