డుప్లెసిస్ హాఫ్ సెంచరీ

3 Mar, 2015 10:32 IST|Sakshi

కాన్ బెర్రా: ప్రపంచకప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ డుప్లెసిస్ అర్ధ శతకం సాధించాడు. 57 బంతుల్లో 6 ఫోర్లుతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 15వ అర్ధ శతకం. డీకాక్ అవుటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన డుప్లెసిస్ ఆచితూచి ఆడాడు. ఆమ్లాకు చక్కటి సహకారం అందించి స్కోరు పెంచాడు.
 

>
మరిన్ని వార్తలు