ఇంగ్లండ్ 279/6

9 Jun, 2016 23:57 IST|Sakshi

లండన్: బెయిర్ స్టో (107 బ్యాటింగ్) అజేయ సెంచరీతో చెలరేగడంతో... శ్రీలంకతో గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 279 పరుగులు చేసింది.

ఆట ముగిసే సమయానికి బెయిర్‌స్టో, వోక్స్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను కుక్ (85), బెయిర్‌స్టో ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించి ఆదుకున్నారు.
 

మరిన్ని వార్తలు