ఇంగ్లండ్‌కు ఆధిక్యం

12 Feb, 2019 00:08 IST|Sakshi

గ్రాస్‌ ఐలెట్‌: వెస్టిండీస్‌కు టెస్టు సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ఇంగ్లండ్‌ మూడో టెస్టును సొంతం చేసుకునే ప్రయత్నంలో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి వెస్టిండీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 123 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. క్యాంప్‌బెల్‌ (63 బంతుల్లో 41; 3 ఫోర్లు, సిక్స్‌), డౌరిచ్‌ (56 బంతుల్లో 38; 6 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు.

పేసర్‌ మార్క్‌ వుడ్‌ (5/41) కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లతో చెలరేగగా... స్పిన్నర్‌ మొయిన్‌ అలీ 4 వికెట్లతో ప్రత్యర్థిని కూల్చాడు. అనంతరం ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో కడపటి వార్తలందే సరికి 3 వికెట్లకు 160 పరుగులు చేసింది. జెన్నింగ్స్‌ (23), బర్న్స్‌ (10), డెన్లీ (69) ఔట్‌ కాగా... రూట్‌ (26 బ్యాటింగ్‌), బట్లర్‌ (11 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 283 పరుగులు ముందంజలో ఉంది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రపంచకప్‌ 2019: టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఘోరంగా

పాండ్యా అప్పుడలా.. ఇప్పుడిలా..

నాల్గో స్థానంలో రాహుల్‌ వచ్చాడు..

అంబటి రాయుడు ట్వీట్‌పై విజయ్‌ శంకర్‌ స్పందన

వారి వేగాన్ని అందుకోవాలని యత్నిస్తున్నా: ధావన్‌

బాల్‌ ట్యాంపరింగ్‌ ఇలా చేసే వాడిని..!

‘పాక్‌ జెర్సీ’పై ఎంఎస్‌ ధోని పేరు

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌కు గాయం

ఆ విషయంలో భయం లేదు: చహల్‌

టైటిల్‌ పోరుకు సంజన

క్వార్టర్‌ ఫైనల్లో గాయత్రి

తెలంగాణ, ఏపీ జట్ల ముందంజ

సింగిల్స్‌ సెమీస్‌లో సాకేత్‌ మైనేని

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పాక్‌కు షాక్‌

భారత బాక్సర్ల పసిడి పంట

విజయ్‌ శంకర్‌కు గాయం!

గెలిచేవెన్ని... ఓడించేదెవర్ని!

ఆసీస్‌ సిక్సర్‌ కొడుతుందా?

ప్రపంచకప్‌ 2019: విజయ్‌ శంకర్‌కు గాయం?

నా జట్టులో అయితే అతనుండాలి: కోహ్లి

వరల్డ్‌కప్‌ కెప్టెన్ల ఫొటోషూట్‌

‘క్రికెట్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాలనుకున్నా’

అబ్బ ఏం అందం ఆమెది: అండర్సన్‌

‘ఆ స్థానంలో ధోని బ్యాటింగ్‌కు రావాలి’

రహానే అరుదైన ఘనత

సెమీఫైనల్లో సంజన

గాయత్రి శుభారంభం

చాంపియన్‌ సిద్ధిక్‌ అక్బర్‌

క్రికెట్‌ పిచ్‌పై..గోల్డ్‌ షూ

క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ