ఒలింపిక్స్ చరిత్రలో ఫిజీకి తొలి స్వర్ణం

13 Aug, 2016 02:51 IST|Sakshi
ఒలింపిక్స్ చరిత్రలో ఫిజీకి తొలి స్వర్ణం

రియో ఒలింపిక్స్ రగ్బీ సెవన్స్ టైటిల్‌ను ఫిజీ జట్టు గెలుచుకుంది.ఫైనల్లో బ్రిటన్‌పై 43-7తో గెలిచిన ఫిజీకి.. ఆ దేశ చరిత్రలో ఇదే తొలి ఒలింపిక్స్ మెడల్ కావడం విశేషం. 

92 ఏళ్ల విరామం తర్వాత ఈసారే ఒలింపిక్స్‌లోకి రగ్బీ ప్రవేశపెట్టారు. క్వార్టర్స్‌లో అమెరికాను 24-19తో, సెమీస్‌లో జపాన్‌ను 20-5తో ఓడించిన ఫిజీ.. ఫైనల్స్‌లో భారీ ఆధిక్యంతో విజయం సాధించింది.

మరిన్ని వార్తలు