‘ఎత్తైన’ మాటలు...

12 Apr, 2017 00:54 IST|Sakshi
‘ఎత్తైన’ మాటలు...

ఆజానుబాహుడిని ఇంటర్వూ చేయాలంటే ఎన్ని తిప్పలు పడాలో మరి... మంగళవారం పుణే, ఢిల్లీ మ్యాచ్‌కు ముందు బ్రాత్‌వైట్‌తో సంభాషించేందుకు యాంకర్‌ ఇసా గుహ కూల్‌ డ్రింక్స్‌ బాక్స్‌పై నిలబడాల్సి వచ్చిన సరదా దృశ్యమిది. 

>
మరిన్ని వార్తలు