శుబ్‌మన్‌ గిల్‌ టాప్‌ లేపాడు..

22 Jul, 2019 11:26 IST|Sakshi

ఆంటిగ్వా: వెస్టిండీస్‌-ఏ జట్టుతో జరిగిన ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌లో భారత్‌ -ఏ జట్టు తిరుగులేదని నిరూపించింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత యువ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఐదో​ వన్డేలో విండీస్‌ నిర్దేశించిన 237 పరుగుల టార్గెట్‌ను భారత-ఏ జట్టు 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌(99), శుబ్‌మన్‌ గిల్‌(69), శ్రేయస్‌ అయ్యర్‌(61)లు భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.

కాగా, ఈ సిరీస్‌లో ఆద్యంతం ఆకట్టుకున్న శుబ్‌మన్‌ గిల్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  శుబ్‌మన్‌ గిల్‌ 218 పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్థానాల్లో  వరుసగా రుతురాజ్‌ గ్వైక్వాడ్‌(207 పరుగులు), అయ్యర్‌(187 పరుగులు), మనీష్‌ పాండే(162 పరుగులు)లు నిలిచారు. ఇక బౌలింగ్‌ విభాగంలో ఖలీల్‌ అహ్మద్‌ 9 వికెట్లతో ‘టాప్‌’లో నిలవగా, నవదీప్‌ షైనీ 8వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేదార్‌ జాదవ్‌ ఎందుకు బాస్‌?

ధోని దరఖాస్తుకు ఆమోద ముద్ర!

సలామ్‌ బాస్‌: రిషభ్‌

శ్రీశ్వాన్‌కు ఐఎం హోదా

విజేతలు సచిన్, ప్రహర్షిత

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

రన్నరప్‌తో సరి

శ్రీజ తడాఖా

నాది నిర్ణయలోపమే

క్వార్టర్స్‌లో నిఖత్‌

రాయుడిపై వివక్ష లేదు

విండీస్‌ సిరీస్‌కు సై

నచ్చారండి.. హిమదాస్‌

నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అంపైర్‌

రాయుడు ట్వీట్‌ను ఆస్వాదించా : ఎమ్మెస్కే

‘శారీ ట్విటర్‌’ .. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది

అది ధోనికి తెలుసు: ఎమ్మెస్కే ప్రసాద్‌

సింధుని వీడని ఫైనల్‌ ఫోబియా!

విండీస్‌తో ఆడే భారత జట్టు ఇదే

ముగిసిన మేఘన పోరాటం

తెలంగాణ క్రీడాకారుల ‘గిన్నిస్‌’ ప్రదర్శన

శివ థాపా పసిడి పంచ్‌

సెమీస్‌లో పేస్‌ జంట

మెయిన్‌ ‘డ్రా’కు శ్రీజ

విండీస్‌ పర్యటనకు ధోని దూరం

తెలుగు టైటాన్స్‌ తడబాటు

టైటిల్‌కు విజయం దూరంలో...

తొలి వేట యు ముంబాదే..

అక్షర్‌ అదరగొట్టినా.. తప్పని ఓటమి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి