గంభీర్‌.. చిన్న పిల్లాడిలా!

15 Nov, 2018 21:48 IST|Sakshi

తనపై సెటైర్‌ వేసుకున్న గంభీర్‌

సాక్షి, న్యూ ఢిల్లీ: సోషల్‌ మీడియాలో ఆక్టీవ్‌గా ఉండే టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. చిల్డ్రన్స్‌ డే స్పెషల్‌ సందర్భంగా అతడు చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. రంజీ ట్రోఫీలో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా సారథి గంభీర్‌ నిర్లక్ష్యంగా రనౌట్‌ అవుతాడు.

దీనిపై ట్విటర్‌ వేదికగా గంభీర్‌ ఫన్నీగా స్పందించాడు. గంభీర్‌ చేసిన ట్వీట్‌లో ఇద్దరు కూతుళ్లు మాట్లాడుకుంటూ.. ‘అక్కా పప్పా చిల్డ్రన్స్‌ డే ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నాడు అని అనైజా(గంభీర్‌ చిన్న కూతురు) అడిగితే.. అజీన్‌ (పెద్ద కూతురు) సమాధానమిస్తూ రంజీ ట్రోఫీ సందర్భంగా చిన్న పిల్లాడిలా అవుటయ్యి సెలబ్రేట్‌ చేసుకున్నాడు’ అంటూ గంభీర్‌ తనపై సెటైర్‌ వేసుకున్నాడు. ప్రస్తుతం గంభీర్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించడంతో గంభీర్‌ దుర్భాషలాడుతూ మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హామిల్టన్‌కు 87వ ‘పోల్‌’

షమీకి అమెరికా వీసా తిరస్కరణ, మంజూరు

జయహో... యు ముంబా

సెమీస్‌తో సరి

షూటింగ్‌ లేకుంటే... 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ను బహిష్కరిద్దాం

నిఖత్, హుసాముద్దీన్‌లకు రజతాలు

గెలుపు ముంగిట బోర్లా పడిన బెంగాల్‌

పుణెరీని బోల్తా కొట్టించిన యు ముంబా

ఆ విషయంలో ధర్మసేనది తప్పులేదు : ఐసీసీ

బీసీసీఐ ప్రతిపాదనకు సీనియర్‌ క్రికెటర్‌ నో? 

టీమిండియాలో ప్రక్షాళన జరగాల్సిందే : మాజీ క్రికెటర్‌

స్టోక్స్‌కు ప్రమోషన్‌.. ఆర్చర్‌ అరంగేట్రం

లార్డ్స్‌ పిచ్‌పై రూట్‌ గరంగరం!

‘పెయిన్‌ కిల్లర్స్‌తోనే ప్రపంచకప్‌ ఆడాను’

మీలాంటి వాళ్లను క్రికెట్‌ ఆడకుండా చేసేవాడ్ని!

ఆమిర్‌ తొందరపడ్డాడు : వసీం అక్రం

రవిశాస్త్రి వైపే మొగ్గు?

'అస్సామి దాల్‌ వండడంలో తాను స్పెషలిస్ట్‌'

నదీమ్‌కు 10 వికెట్లు!

ఆసీస్‌ యాషెస్‌ జట్టు ఇదే..

భారత్‌ పోరాటం ముగిసింది..

మహ్మద్‌ షమీకి యూఎస్‌ వీసా నిరాకరణ

‘మ్యాచ్‌ విన్నర్లలో అతనిదే టాప్‌ ప్లేస్‌’

కాకినాడ కుర్రాడు వెస్టిండీస్‌ టూర్‌కు

బంగర్‌కు ఉద్వాసన..భరత్‌కు భరోసా!

చాంపియన్‌ ఆర్మీ గ్రీన్‌ జట్టు

బేస్‌బాల్‌ క్యాంప్‌నకు మనోళ్లు ముగ్గురు

అయ్యో... ఐర్లాండ్‌

టైటాన్స్‌ తెలుగు నేలపై చేతులెత్తేసింది..!

సింధు ఔట్‌.. సెమీస్‌లో ప్రణీత్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!