సచిన్ టెండూల్కర్ చెప్పేవన్ని అబద్దాలు: చాపెల్

4 Nov, 2014 13:12 IST|Sakshi
సచిన్ టెండూల్కర్ చెప్పేవన్ని అబద్దాలు: చాపెల్
సిడ్నీ: సచిన్ టెండూల్కర్ చెప్పేవన్ని అబద్దాలేనని భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్రేగ్ చాపెల్ అన్నారు. రాహుల్ ద్రవిడ్ ను జట్టు నుంచి తప్పించే ప్రయత్నాలు తాను చేయలేదని గ్రేగ్ చాపెల్ వివరణ ఇచ్చారు. 
 
ఛాపెల్ తన అభిప్రాయాల్ని బలవంతంగా ఆటగాళ్లపై రుద్దేవాడని, ద్రావిడ్, లక్ష్మణ్ లనూ తప్పించాలని చాపెల్ వ్యూహం పన్నాడని సచిన్ తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ లో వెల్లడించడం తాజా వివాదానికి కేంద్ర బిందువైంది. 

 

మరిన్ని వార్తలు