హార్దిక్‌ ‘భారీ’ ప్రాక్టీస్‌

7 Sep, 2019 11:19 IST|Sakshi

ముంబై:  వెస్టిండీస్‌ పర‍్యటన నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా..  స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆరంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌లో సభ్యుడైన హార్దిక్‌.. తన ప్రాక్టీస్‌ను ముందుగానే మొదలు పెట్టేశాడు.  దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు తగినంత బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ ఉండాలని భావించిన హార్దిక్‌.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసిన హార్దిక్‌ భారీ షాట్లుపైనే గురిపెట్టాడు. ప్రధానంగా ఎంఎస్‌ ధోని ట్రేడ్‌మార్క్‌ షాట్‌ అయిన హెలికాప్టర్‌ షాట్‌ను హార్దిక్‌ ఎక్కువగా ప్రాక్టీస్‌ చేశాడు. ప్రతీ బంతిని హిట్‌ చేస్తూ తన బ్యాటింగ్‌ పవర్‌ను పరీక్షించుకున్నాడు.  దీనికి సంబంధించిన వీడియోను హార్దిక్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.

న్యూజిలాండ్‌ జరిగిన వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ తరఫున చివరిసారి కనిపించిన హార్దిక్‌.. విండీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. అతనికి సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వడంతో దాన్ని పూర్తిగా ఆస్వాదించాడు. ఇక మళ్లీ క్రికెట్‌ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టే సమయం ఆసన్నం కావడంతో మరోసారి బ్యాట్‌ పట్టాటు హార్దిక్‌.  దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు విరాట్‌ కోహ్లినే టీమిండియాకు సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌,  ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌ షైనీలకు మరోసారి అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్‌. ఈ సిరీస్‌ నుంచి ఎంఎస్‌ ధోని స్వతహాగానే తప్పుకోవడంతో రిషభ్‌ పంత్‌ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

19వ గ్రాండ్‌స్లామ్‌పై గురి

కొడుకు కోసం.. కిక్‌ బాక్సింగ్‌ చాంపియనై..

విజేతలు పద్మశ్రీ, మనో వెంకట్‌

భారత సైక్లింగ్‌ జట్టులో తనిష్క్‌

పాక్‌ స్పిన్‌ దిగ్గజం కన్నుమూత

ఇంగ్లండ్‌ ఎదురీత: ప్రస్తుతం 200/5

మెరిసిన సామ్సన్, శార్దుల్‌

దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీసు

4 బంతుల్లో 4 వికెట్లు

సెరెనా...ఈసారైనా!

‘ఆ దమ్ము బుమ్రాకే ఉంది’

దిగ్గజ ఫుట్‌బాలర్‌ ఇంట్లో తీవ్ర విషాదం

నన్ను కావాలనే ఇరికిస్తున్నారు: మునాఫ్‌

‘ఆ బ్యాటింగ్‌ టెక్నిక్‌ అతనికే సొంతం’

క్రికెటర్‌ నబీ సంచలన నిర్ణయం

ఆమ్లా రికార్డును బ్రేక్‌ చేసిన మహిళా క్రికెటర్‌

‘స్మిత్‌ టెస్టుల్లోనే మేటి.. మరి కోహ్లి అలా కాదు’

కోహ్లిని దాటేశాడు..!

మిథాలీరాజ్‌ స్థానంలో యంగ్‌ క్రికెటర్‌!

ఈసారైనా రికార్డు సాధించేనా?

సెమీ ఫైనల్లో తెలంగాణ జట్లు

భారత బధిర టెన్నిస్‌ జట్టులో భవాని

రహ్మత్‌ షా శతకం

మిథాలీ స్థానంలో షెఫాలీ

స్విమ్మింగ్‌ కోచ్‌పై ‘రేప్‌’ ఆరోపణలు!

ఒక్కడే మిగిలాడు

స్మిత్‌ సూపర్‌ డబుల్‌

9 నిమిషాల్లో...ఆధిక్యంనుంచి ఓటమికి...

అనుష్కను మొదటిసారి ఎలా కలిశానో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

అల... ఓ సర్‌ప్రైజ్‌

శత్రువు కూడా వ్యసనమే