హరియాణా స్టీలర్స్‌ గెలుపు

8 Aug, 2019 06:04 IST|Sakshi

పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో హరియాణా స్టీలర్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌ లో హరియాణా 35–26 స్కోరుతో పట్నాపై నెగ్గింది. స్టీలర్స్‌ జట్టులో రైడర్‌ వికాస్‌ (10) చక్కని ప్రదర్శన కనబరిచాడు. వినయ్‌ (6) కూడా రైడింగ్‌లో మెరువగా... డిఫెండర్లు రవి కుమార్‌ (4), సునీల్‌ (4), ధర్మరాజ్‌ చేరలతన్‌ (3) ప్రత్యర్థుల్ని అద్భుతంగా టాకిల్‌ చేయడంతో విజయం సులువైంది. పట్నా జట్టులో ప్రదీప్‌ నర్వాల్‌ 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు. జట్టు సాధించిన స్కోరులో సగం కంటే ఎక్కువ పాయింట్లు ఇతనివే అయినా... సహచరుల వైఫల్యంతో జట్టు పరాజయం చవిచూసింది.  

యూపీ, తమిళ్‌ మ్యాచ్‌ టై...
అంతకుముందు యూపీ యోధ, తమిళ్‌ తలైవాస్‌ జట్ల మధ్య ఉత్కంఠ          రేపిన మ్యాచ్‌ చివరకు 28–28తో టై అయింది. తలైవాస్‌ స్టార్‌ రాహుల్‌ చౌదరి (5 పాయింట్లు) ఆటలు సాగలేదు. నేడు జరిగే మ్యాచ్‌లో               బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడుతుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డక్‌వర్త్‌  ‘లూయిస్‌’ కన్నుమూత

‘మతం వద్దు.. మానవత్వమే ముద్దు’

రోహిత్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ..

రెండేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన గంభీర్‌

‘ట్రంప్‌లాగే ఆలోచించవద్దు.. ప్రాణాలే ముఖ్యం’

సినిమా

ప్రేమ‌ప‌క్షులు..ఇప్పుడు ఇంట్లోనే ఆనందంగా

బన్నీ, ఆర్యలకు శ్రియ చాలెంజ్‌..

ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రో చెప్పేసిన విక్కీ

పవన్‌ కల్యాణ్‌ను నిలబెట్టిన చిత్రం..

కూతురి శ్ర‌ద్ధాంజ‌లి.. ఓ తండ్రి ఆవేద‌న‌

‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం