'నీ ఆటతీరు యువ ఆటగాళ్లకు ఆదర్శం'

9 Aug, 2019 15:57 IST|Sakshi

సచిన్‌ టెండూల్కర్‌

ముంబయి : దక్షిణాప్రికా స్టార్‌ ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా గురువారం అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై ప్రకటించిన సంగతి తెలిసిందే. అతని ఆటతీరుకు అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున  ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా శుక్రవారం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ట్విటర్‌ వేదికగా హషీమ్‌ ఆమ్లాను పొగడ్తలతో ముంచెత్తాడు. ' మిత్రమా ! నీ కెరీర్‌ ఆసాంతం ఏ స్వార్థం ఆశించకుండా మీ దేశానికి సేవ చేసినందుకు అభినందిస్తున్నాను. సొగసైన ఆటతీరుతో  ఎంతోమంది యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచావు. ఆట నుంచి తప్పుకున్న నీకు మిగిలిన జీవితం అద్భుతంగా కొనసాగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు' ట్వీట్‌ చేశాడు. అంతకు ముందు సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ టెస్టు రిటైర్మెంట్‌పై స్పందిస్తూ.. ' ఎన్నోసార్లు మీ ఫాస్ట్‌ బౌలింగ్‌తో  ప్రత్యర్థి బ్యాట్సమెన్‌ను ముప్పతిప్పలు పెట్టావు. మైదానంలో నీ బౌలింగ్‌ను ఎదుర్కొని బ్యాటింగ్ చేయడాన్ని ఎంతో ఆస్వాదించేవాడిని. ఒక మిత్రుడిగా నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్లు' పేర్కొన్నాడు.

సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించిన రెండు రోజులకే హషీమ్‌ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కాగా, స్టెయిన్‌ పరిమిత ఓవర్ల ఆటలో కొనసాగనున్నాడు. తాను అంతర్జాతీయ ఆట నుంచి తప్పుకున్నా, దేశవాళీ క్రికెట్లో మాత్రం తాను కొనసాగనున్నట్లు హషీం ఆమ్లా స్పష్టం చేశాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చివరి ఓవర్‌లో అలా ఆడొద్దు : మెక్‌గ్రాత్‌

నేటి క్రీడా విశేషాలు

శుబ్‌మన్‌ గిల్‌ సరికొత్త రికార్డు!

పరాజయాల టైటాన్స్‌

క్వార్టర్స్‌లో సౌరభ్‌ వర్మ

ఆమ్లా అల్విదా

వాన దోబూచులాట

టీమిండియా ఫీల్డింగ్‌

'పొలార్డ్‌.. నీతో తలపడడమే నాకు ఆనందం'

మొదటి వన్డేకు వర్షం అడ్డంకి

పెళ్లిపీటలెక్కనున్న రెజ్లింగ్‌ జంట

‘బీసీసీఐ.. నన్ను మిస్సవుతున్నారు’

కింగ్స్‌ పంజాబ్‌కు హెస్సన్‌ గుడ్‌ బై

బౌలింగ్‌, బ్యాటింగ్‌లో చెలరేగిన ఆర్చర్‌

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

అక్తర్‌ ఫిక్సింగ్‌ చేయమన్నాడు!

టీ20 క్రికెట్‌ చరిత్రలో నయా రికార్డు

శ్రీలంక ప్రధాన కోచ్‌పై సస్పెన్షన్‌ వేటు

‘మెక్‌గ్రాత్‌ను గుర్తుకు తెస్తున్నాడు’

‘టెక్నికల్‌గా సరైన బ్యాట్స్‌మన్‌ కాదు’

ప్రిక్వార్టర్స్‌లో అశ్విని–సిక్కి రెడ్డి జంట

అన్సారీకి స్వర్ణ పతకం

శ్రీథన్‌కు కాంస్యం

కోచ్‌ మికీ ఆర్థర్‌కు పాక్‌ గుడ్‌బై

హరియాణా స్టీలర్స్‌ గెలుపు

భారత క్రికెట్‌ను దేవుడే రక్షించాలి

భారత స్టార్స్‌కు చుక్కెదురు

మా డబ్బులిస్తేనే ఆడతాం!

బోపన్న జంట సంచలనం

సింధు సంపాదన రూ.39 కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మహానటి’కి జాతీయ అవార్డులు

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం