మైక్‌ హెసన్‌కు కీలక పదవి

23 Aug, 2019 15:30 IST|Sakshi

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంచైజీల్లో ఒకటైన కింగ్స్‌ పంజాబ్‌ ప్రధాన కోచ్‌ పదవికి ఇటీవల గుడ్‌ బై చెప్పిన మైక్‌ హెసన్‌.. ఇక నుంచి రాయల్‌ చాలెంజర్స్‌  బెంగళూరు(ఆర్సీబీ)కి సేవలందించనున్నాడు. వచ్చే ఐపీఎల్‌కు సంబంధించి ముందుగానే ప్రక్షాళన చేపట్టిన ఆర్సీబీ.. మైక్‌ హెసన్‌ను డైరక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌గా ఎంపిక చేసింది. టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం పోటీపడ్డ హెసన్‌కు నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. మరోసారి రవిశాస్త్రినే కోచ్‌గా కొనసాగించేందుకు మొగ్గుచూపడంతో హెసన్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

మరొకవైపు బంగ్లాదేశ్‌ ప్రధాన కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసినా అక్కడ కూడా హెసన్‌కు చుక్కెదురైంది. కాగా, ఇప్పటివరకూ ఐపీఎల్‌ టైటిల్‌ సాధించలేకపోయిన ఆర్సీబీ.. హెసన్‌పై భారీ ఆశలు పెట్టుకుని తమ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరక్టర్‌గా నియమించింది. అదే సమయంలో ఆర్సీబీ ప్రధాన కోచ్‌గా ఆసీస్‌కు చెందిన సైమన్‌ కాటిచ్‌ను ఎంపిక చేసింది. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా పనిచేసిన కాటిచ్‌ను ఆర్సీబీ హెడ్‌ కోచ్‌గా నియమించుకుంది. టీ20 ఫార్మాట్‌లో అనేక జట్లతో పని చేసిన అనుభవం ఉన్న కాటిచ్‌కే పెద్ద పీట వేస్తూ నిర్ణయం తీసుకుంది.  దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గ్యారీ కిర్‌స్టన్‌ స్థానంలో కాటిచ్‌ను ఎంపిక చేస్తూ ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారిద్దరే క్రికెట్‌ జట్టును నాశనం చేస్తున్నారు!

క్లూసెనర్‌ కొత్త ఇన్నింగ్స్‌

జ్యోతి సురేఖను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్‌

‘అందుకే రోడ్స్‌ను ఫైనల్‌ లిస్ట్‌లో చేర్చలేదు’

‘ఆర్చర్‌.. డేల్‌ స్టెయిన్‌ను తలపిస్తున్నావ్‌!’

నాడాకు వాడా షాక్‌!

ఆ స్వార్థం నాకు లేదు: రహానే

గావస్కర్‌ ఆశ్చర్యం.. సమర్థించిన రహానే

మల్లికార్జున్‌ అజేయ డబుల్‌ సెంచరీ

మాజీ క్రికెటర్‌ సలీమ్‌ కన్నుమూత

నేను ఎందుకు హెల్మెట్‌ వాడలేదంటే...

వారియర్స్‌ విజయం

ఆర్చర్‌ ఆరేశాడు

క్వార్టర్స్‌లో ప్రణీత్‌

సంజయ్‌ బంగర్‌పై వేటు

భారమంతా ఆ ఇద్దరిదే!

బౌన్సర్లే ఎదురుదాడికి ప్రేరణ

జ్యోతి సురేఖకు సన్మానం

రోహిత్‌కు అవకాశం ఇవ్వని కోహ్లి 

రోహిత్‌కు మాజీల మద్దతు

‘ఆ రికార్డు కోహ్లి వల్ల కూడా కాదు’

నేనైతే వారినే ఎంపిక చేస్తా: సెహ్వాగ్‌

విండీస్‌కు ఎదురుదెబ్బ

అచ్చం స్మిత్‌లానే..!

ధోని రికార్డుపై కోహ్లి గురి

కోహ్లి, బుమ్రాల ‘సిక్స్‌ ప్యాక్‌’పై యువీ కామెంట్‌

వేదాంత్, అబ్దుల్‌లకు రజతాలు

ఇషా, ప్రణవిలకు ‘పూజ’ అండ

సెమీస్‌లో సాయిదేదీప్య

‘పేటీఎం’కే టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహోకు ఆ రికార్డు దాసోహం

తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’

టిప్‌ టిప్‌.. భలే ఉంది స్టెప్‌

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

ఫైటర్‌ విజయ్‌

హ్యాపీ బర్త్‌డే అప్పా