‘మంచి స్నేహితున్ని కోల్పోయాను’

7 Sep, 2019 11:41 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ దిగ్గజ స్పిన్నర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ ఆకస్మిక మృతి పట్ల ఆ దేశ ప్రధాని, మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖాదిర్‌ హఠాన్మరణం దేశ క్రికెట్‌కు ఎంతో లోటని సంతాపం వ్యక్తం చేశారు. తనకు ఎంతో ఇష్టమైన ఖాదిర్‌ మృతి వార్త తెలుసుకుని షాక్‌కు గురైనట్లు ఇమ్రాన్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ‘ నేనొక మంచి స్నేహితున్ని కోల్పోయాను. దేశ క్రికెట్‌ అభ్యున్నతి ఖాదిర్‌ ఎంతో కృషి చేశాడు. అతనొక అద్భుతమైన క్రికెటర్‌. ఖాదిర్‌ మృతి విస్మయానికి గురి చేసింది. ఆయన ఆత్మను అల్లా ఆశీర్వదిస్తాడు. ఖాదిర్‌ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటు. వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు.

ఖాదిర్‌కు గుండె పోటు రావడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖాదిర్‌ మృతి చెందారు. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు విశేషమైన సేవలందించిన ఘనత ఖాదిర్‌ది. ప్రధానంగా లెగ్‌ స్పిన్‌కు ఆయన ఎంతో ప్రాచుర్యం తెచ్చారు. అబ్దుల్‌ ఖాదిర్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లు సైతం తడబడేవారు.  2009లో చీఫ్‌  సెలక్టర్‌గా ఖాదిర్‌ సేవలందిచారు. సెప్టెంబర్‌ 15వ తేదీన 64వ పుట్టిన రోజు జరుపుకోవాల్సిన తరుణంలో ఖాదిర్‌ ఇలా ఆకస్మికంగా మృతి చెందండం కంట తడిపెట్టిస్తోంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హార్దిక్‌ ‘భారీ’ ప్రాక్టీస్‌

19వ గ్రాండ్‌స్లామ్‌పై గురి

కొడుకు కోసం.. కిక్‌ బాక్సింగ్‌ చాంపియనై..

విజేతలు పద్మశ్రీ, మనో వెంకట్‌

భారత సైక్లింగ్‌ జట్టులో తనిష్క్‌

పాక్‌ స్పిన్‌ దిగ్గజం కన్నుమూత

ఇంగ్లండ్‌ ఎదురీత: ప్రస్తుతం 200/5

మెరిసిన సామ్సన్, శార్దుల్‌

దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీసు

4 బంతుల్లో 4 వికెట్లు

సెరెనా...ఈసారైనా!

‘ఆ దమ్ము బుమ్రాకే ఉంది’

దిగ్గజ ఫుట్‌బాలర్‌ ఇంట్లో తీవ్ర విషాదం

నన్ను కావాలనే ఇరికిస్తున్నారు: మునాఫ్‌

‘ఆ బ్యాటింగ్‌ టెక్నిక్‌ అతనికే సొంతం’

క్రికెటర్‌ నబీ సంచలన నిర్ణయం

ఆమ్లా రికార్డును బ్రేక్‌ చేసిన మహిళా క్రికెటర్‌

‘స్మిత్‌ టెస్టుల్లోనే మేటి.. మరి కోహ్లి అలా కాదు’

కోహ్లిని దాటేశాడు..!

మిథాలీరాజ్‌ స్థానంలో యంగ్‌ క్రికెటర్‌!

ఈసారైనా రికార్డు సాధించేనా?

సెమీ ఫైనల్లో తెలంగాణ జట్లు

భారత బధిర టెన్నిస్‌ జట్టులో భవాని

రహ్మత్‌ షా శతకం

మిథాలీ స్థానంలో షెఫాలీ

స్విమ్మింగ్‌ కోచ్‌పై ‘రేప్‌’ ఆరోపణలు!

ఒక్కడే మిగిలాడు

స్మిత్‌ సూపర్‌ డబుల్‌

9 నిమిషాల్లో...ఆధిక్యంనుంచి ఓటమికి...

అనుష్కను మొదటిసారి ఎలా కలిశానో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

అల... ఓ సర్‌ప్రైజ్‌

శత్రువు కూడా వ్యసనమే