వారి వేగాన్ని అందుకోవాలని యత్నిస్తున్నా: ధావన్‌

25 May, 2019 13:09 IST|Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ప్రస్తుతం విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్‌ జట్టు.. ఇంగ్లండ్‌లో సందడి చేస్తోంది. ఈరోజు(శనివారం) న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు తన సహచర ఆటగాళ్లు అయిన ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యాలతో కలిసి శిఖర్‌ ధావన్‌ సందడి చేశాడు. దీనిలో భాగంగా వీరిద్దరి వేగాన్ని అందుకోవడానికి యత్నిస్తున్నానని ధావన్‌ ఓ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.

భారత వరల్డ్‌కప్‌ జట్టులో ఓపెనింగ్‌ జోడి ధావన్‌, రోహిత్‌లతో పాటు కోహ్లి, ధోని, పాండ్యాలు కీలకం కానున్నారు. మే30వ తేదీ నుంచి ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మెగాటోర్నీలో భాగంగా కోహ్లి నాయకత్వంలోని టీమిండియా జూన్‌ 5న సౌతాంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Trying to match their speed! 😜🤣🏃 . . . #speed #friyay #bts #CWC19

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోరాడి ఓడిన బంగ్లా

ఎవరూ కావాలని చేయరు: బుమ్రా

ధావన్‌ వీడియోపై స్పందించిన మోదీ

వార్నర్‌ విజృంభణ: బంగ్లాదేశ్‌కు భారీ టార్గెట్‌

ధావన్‌ నిష్క్రమణ‌.. సచిన్‌ ఎమోషనల్‌

వార్నర్‌ మళ్లీ బాదేశాడు..

‘అతడు లేకున్నా.. కప్‌ గెలిచి తీరుతుంది’

యువరాజ్‌ ఊహించిందే నిజమైంది!

మంచి మనసు చాటుకున్న వార్నర్‌

పాక్‌పై విజయం తర్వాత న్యూలుక్‌!

ప్రాక్టీస్‌లో విజయ్‌ శంకర్‌కు గాయం

పుల్‌షాట్‌ ఆడబోయి..

మరో సంచలనంపై బంగ్లాదేశ్‌ గురి

ఆరెంజ్‌ జెర్సీలో కోహ్లి సేన!

విలియమ్సన్‌ ఏందీ తొండాట?

అయ్యో.. అది ఔటా?

షకీబ్‌తో కంగారే!

ధావన్‌ ఔట్‌

విన్నర్‌ విలియమ్సన్‌

ఆఖరికి కివీస్‌దే విజయం..

భారత క్రికెటర్లు ఫుల్‌ జోష్‌గా..

నేను వెళ్తున్నా.. ధావన్‌ భావోద్వేగం

ప్రపంచకప్‌: కివీస్‌ లక్ష్యం 242

మేం ఎవరినీ తేలిగ్గా తీసుకోం: కోహ్లి

ఆమ్లా అందుకోలేకపోయాడు.. కోహ్లి రికార్డు సేఫ్‌

అఫీషియల్‌: ప్రపంచకప్‌ నుంచి ధావన్‌ ఔట్‌

కివీస్‌ జోరుకు బ్రేక్‌ పడేనా?