ఇబ్రమోవిచ్ గుడ్‌బై!

22 Jun, 2016 00:35 IST|Sakshi
ఇబ్రమోవిచ్ గుడ్‌బై!

నైస్ (ఫ్రాన్స్): స్వీడన్ స్టార్ స్ట్రయికర్  ఇబ్రమోవిచ్.. యూరో చాంపియన్‌షిప్ తర్వాత ఫుట్‌బాల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ మేరకు స్వీడన్ తరఫున యూరోలో ఆడనున్నదే తన చివరి మ్యాచ్ అని మంగళవారం ప్రకటించాడు.

మరిన్ని వార్తలు