కుప్పకూలిన లయన్స్‌

15 Feb, 2019 10:03 IST|Sakshi

మైసూర్‌: ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ పట్టు బిగించింది. ఇరు జట్ల బౌలర్లు శాసించిన రెండో రోజు ఆటలో భారత్‌ ‘ఎ’కు భారీ ఆధిక్యం లభించింది. గురువారం ఆటలో 17 వికెట్లు కూలాయి. మొదట 282/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ (46; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జాక్‌ చాపెల్‌ 4, బ్రిగ్స్‌ 3 వికెట్లు తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆడిన ఇంగ్లండ్‌ లయన్స్‌ 48.4 ఓవర్లలోనే 140 పరుగులకే కుప్పకూలింది.

ఒలీ పోప్‌ (25; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగతావారంతా విఫలమయ్యారు. సైనీ, నదీమ్‌ చెరో 3 వికెట్లు, జలజ్‌ సక్సేనా, ఆరోన్‌ చెరో 2 వికెట్లు తీశారు. దీంతో భారత్‌కు 252 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలోఆన్‌లో పడిన లయన్స్‌ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా... ఆట నిలిచే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. హోల్డన్‌ (5 బ్యాటింగ్‌), డకెట్‌ (13 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.  ప్రస్తుతం ఆ జట్టు మరో 228 పరుగులు వెనుకబడి ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచే అవకాశాలున్నాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ రెండు జట్లే వరల్డ్‌కప్‌ ఫేవరెట్స్‌: మెక్‌గ్రాత్‌

25 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు..

రాష్ట్ర త్రోబాల్‌ జట్టులో సమీనా, మాథ్యూ

భారత స్పీడ్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా రఘు

చాంప్స్‌ అక్షయ, పవన్‌ కార్తికేయ

అజయ్, మిథున్‌ పరాజయం

భారత్‌ ఖేల్‌ ఖతం 

మెయిన్‌ ‘డ్రా’కు ప్రజ్నేశ్‌ 

పుల్వామా బాధిత కుటుంబాలకు సీఎస్‌కే విరాళం 

మూడో సారి ‘సూపర్‌’ 

‘రైజింగ్‌’కు రెడీ

రోహిత్‌ ‘ఫోర్‌’ కొడతాడా! 

ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధిస్తున్నాం!

ఐపీఎల్‌ విజేతలు వీరే..

దురదృష్టమంటే నీదే నాయనా?

దానికి సమాధానం కోహ్లి దగ్గరే!

కార్పొరేట్‌ స్పోర్ట్స్‌ మీట్‌ షురూ

తెలంగాణ త్రోబాల్‌ జట్ల ప్రకటన

వార్నర్‌కు సరితూగలేరెవ్వరూ...

ఇండియా ఓపెన్‌ నుంచి వైదొలిగిన సైనా నెహ్వాల్‌ 

భారత్‌కు చుక్కెదురు 

టోక్యో ఒలింపిక్స్‌ టార్చ్‌ ఆవిష్కరణ 

ఎదురులేని భారత్‌

ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్, మిథున్‌

ఉత్కం‘టై’న మ్యాచ్‌లో సఫారీ ‘సూపర్‌’ విక్టరీ 

ఆ సంగతి ఆటగాళ్లకు బాగా తెలుసు 

ముంబై ముచ్చటగా...

అంతా ధోనిమయం!

మూడో టైటిల్‌ వేటలో...

టీమిండియాకు అదో హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

‘కాదండి.. బాధ ఉండదండి..’

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

సినిమా చూపిస్త మావా..