భారత్‌ వర్సెస్‌ ఒమన్‌

5 Sep, 2019 10:00 IST|Sakshi

గువాహటి: ఖతర్‌ ఆతిథ్యమివ్వనున్న ఫిఫా వరల్డ్‌కప్‌ –2022 అర్హత పోటీల్లో భాగంగా నేడు భారత్‌ ఒమన్‌తో తలపడనుంది. తమ కంటే ర్యాంకింగ్‌లో మెరుగైన ఒమన్‌తో పోరుకు సిద్ధంగా ఉన్నామని భారత ఫుట్‌బాల్‌ కోచ్‌ ఇగోర్‌ స్టిమాక్‌ తెలిపారు. ‘వాస్తవంగా చెప్పాలంటే భారత్‌ ఉన్న గ్రూప్‌లో ఖతర్, ఒమన్‌లు పటిష్టమైన జట్లు. ప్రపంచ కప్‌ అర్హత పోటీల్లో వాటిని ఇంతవరకూ మేము ఓడించలేదు. కానీ మేము గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతాం.’ అని ఆయన అన్నారు. మూడో రౌండ్‌ అర్హత పోటీలకు క్వాలిఫై కావాలంటే భారత్‌ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలవాలి. భారత్‌ ఒమన్‌లతో పాటు గ్రూప్‌లో ఖతర్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లున్నాయి.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారత జట్టులో ముగ్గురు తెలంగాణ షట్లర్లు

ఆస్ట్రేలియా 170/3

బంగర్‌... ఏమిటీ తీరు?

ఫెడరర్‌ ఖేల్‌ ఖతం

గిల్‌క్రిస్ట్‌ నీ ఏడుపు ఆపు: భజ్జీ

హెడ్‌ కోచ్‌గా, చీఫ్‌ సెలక్టర్‌గా..

‘నా పాత్రలో ఆమె నటిస్తే బాగుంటుంది’

సెలక్టర్లకు సంజయ్‌ బంగర్‌ బెదిరింపు!

వైదొలిగిన సైనా

క్వార్టర్స్‌లో సాయి దేదీప్య, సింధు

ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మల్లికా

తీరంలో ధావన్‌​ హంగామా; ఆశ్చర్యంలో అభిమానులు

జొకోవిచ్, ఒసాకా ఇంటిముఖం 

యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం..!

టెస్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘట్టం!

అప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది: విహారి

అందర్నీ చూడనివ్వు

విరాట్‌ విజయం @ 28 

కోహ్లి సహకారం లేకపోతే..

కోహ్లి.. నా ఆటోగ్రాఫ్‌ కావాలా?

షమీ ‘పేద్ద’ క్రికెటర్‌లా ఫీలవుతాడు: భార్య

రోహిత్‌ డ్యాన్స్‌ విత్‌ జమైకా ఫ్యాన్స్‌

కోహ్లిని వెనక్కినెట్టిన స్మిత్‌..

భళారే.. భారత్‌

మిథాలీ రాజ్‌ ఎందుకిలా?

ఆటతో సమాధానం చెప్పాడు: కోహ్లి

ధోని రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లి

టీమిండియా భారీ గెలుపు

షమీపై అరెస్ట్‌ వారెంట్‌

ధోని రికార్డును దాటేసిన పంత్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను

ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా

అందుకే హీరో అయ్యా!

రెండు అడుగులతో నెట్టింట్లోకి....

మరో రీమేక్‌?

నా మనసుకు నచ్చిన చిత్రమిది