బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా

23 Jan, 2016 08:59 IST|Sakshi

సిడ్నీ: భారత్తో జరుగతున్న చివరి, ఐదో వన్డేలో టాస్ ఓడిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు ఫించ్, డెవిడ్ వార్నర్లు బ్యాటింగ్ కు దిగారు.

ఇప్పటికే 4-0తో సిరీస్లో వెనకంజలో ఉన్న భారత్ శనివారం జరిగే వన్డేలోనైనా విజయం సాధించాలని చూస్తోంది. ఇక ఇప్పటికే సిరిస్ నెగ్గిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది.  పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. ఈ రోజు అక్కడ భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా కాకపోయినా కొంత వరకు మ్యాచ్‌కు అంతరాయం కలగవచ్చు. వాతావరణం బాగా లేకపోవడంతో శుక్రవారం భారత్ ప్రాక్టీస్ రద్దయిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు