దక్షిణాఫ్రికాతో మరో టీ20

3 Oct, 2019 12:55 IST|Sakshi

దుబాయ్‌:  దక్షిణాఫ్రికా-భారత మహిళా జట్లు మరో టీ20ని అదనంగా ఆడనున్నాయి. భారత మహిళలతో ఐదు టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో ఒక టీ20ని షెడ్యూల్‌లో చేర్చారు. ఇప్పటికే నాలుగు టీ20లు ముగియగా, భారత్‌ రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో ఉంది. ఐదు టీ20 శుక్రవారం జరుగనుంది. ఇదిలా ఉండగానే మరొక టీ20ని ఆడించాలని నిర్ణయించారు.

ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఒక ప్రకటనలో భారత్‌-దక్షిణాఫ్రికా మహిళల మధ్య మరో టీ20ని నిర్వహించనున్నట్లు తెలిపింది. వచ్చే నెల 3వ తేదీన సూరత్‌లో మ్యాచ్‌ జరుగనున్నట్లు పేర్కొంది. దాంతో ఐదు టీ20ల సిరీస్‌ కాస్తా ఆరు టీ20ల సిరీస్‌ అయ్యింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా గెలిచిన పక్షంలో సిరీస్‌ సమం అవుతుంది. అదే సమయంలో భారత్‌ కనీసం ఒక మ్యాచ్‌ గెలిచినా సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రవిశాస్త్రి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి’

ధోని తర్వాత సర్ఫరాజ్‌

రోహిత్‌-మయాంక్‌ సరికొత్త రికార్డు

టీమిండియా తొలిసారి..

బ్రాడ్‌మన్‌ సరసన రోహిత్‌!

క్వార్టర్స్‌లో నిక్కీ, భువన, సౌజన్య

ప్రిక్వార్టర్స్‌లో తెలంగాణ జట్లు

సీఏసీకి కపిల్‌ రాజీనామా

హీట్స్‌లోనే చిత్రా నిష్క్రమణ

61 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లు

మేరీకోమ్‌పైనే దృష్టి

ప్లే ఆఫ్స్‌కు యు ముంబా

అధిరోహించాడు...

రోహితారంభం

‘నువ్వు డబుల్‌ సెంచరీ కొట్టాలి’

ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌ రోహితే!

‘సెంచరీ పూర్తికాకుండా కుట్ర చేశారు!’

వారెవ్వా రోహిత్‌.. సూపర్ సెంచరీ

అంతా భారతే చేసిందన్న పాక్‌.. ఖండించిన లంక

హార్దిక్‌కు గాయం.. ఐపీఎల్‌కూ డౌటే?

తొలి టెస్టు:  రోహిత్‌ హాఫ్‌ సెంచరీ.. 

కపిల్‌దేవ్‌ సంచలన నిర్ణయం

రాజా డబుల్‌ ధమాకా

తొలిరౌండ్‌లో జీవితేశ్‌ గెలుపు

తెలంగాణ ముందంజ

అగస్త్య పసిడి గురి

సౌజన్య, శ్రావ్య శివాని శుభారంభం

తొలి టెస్టు: అందరి చూపు రోహిత్‌వైపే

ఈ సారి ఐపీఎల్‌ వేలం కోల్‌కతాలో..

హైదరాబాద్‌ విజయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తండ్రికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన రామ్‌చరణ్‌!

‘చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది’

గోపీచంద్‌ ‘28’వ చిత్రం షురూ

నాగార్జునతో తేల్చుకుంటానన్న శ్రీముఖి!

‘సైరా’తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

హీరో తండ్రిపై కమిషనర్‌కు ఫిర్యాదు