టీమిండియా ఫీల్డింగ్‌

8 Aug, 2019 20:58 IST|Sakshi

ప్రావిడెన్స్‌ (గయానా): వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యం కావడంలో ఆటను 43 ఓవర్లకు కుదిరించారు. కేఎల్‌ రాహుల్‌కు తుది జ​ట్టులో చోటు దక్కలేదు. శ్రేయస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమి, కుల్దీప్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చారు. 299 వన్డే ఆడుతున్న విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ విండీస్‌ తరుపున అత్యధిక​ వన్డేలు ఆడిన బ్రియన్‌ లారా రి​కార్డును సమం చేశాడు.

జట్లు
భారత్‌: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమి, ఖలీల్‌ అహ్మద్‌, కుల్దీప్‌ యాదవ్‌

వెస్టిండీస్‌: జాసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, ఎల్విన్‌ లూయిస్‌, షాయ్‌ హోప్‌, హేట్‌మేయర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ చేజ్‌, ఫాబియన్‌ అలెన్‌, కార్లొస్‌ బ్రాత్‌వైట్‌, కీమర్‌ రోచ్‌, షెల్డన్‌ కాట్రేల్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'పొలార్డ్‌.. నీతో తలపడడమే నాకు ఆనందం'

మొదటి వన్డేకు వర్షం అడ్డంకి

పెళ్లిపీటలెక్కనున్న రెజ్లింగ్‌ జంట

‘బీసీసీఐ.. నన్ను మిస్సవుతున్నారు’

కింగ్స్‌ పంజాబ్‌కు హెస్సన్‌ గుడ్‌ బై

బౌలింగ్‌, బ్యాటింగ్‌లో చెలరేగిన ఆర్చర్‌

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

అక్తర్‌ ఫిక్సింగ్‌ చేయమన్నాడు!

టీ20 క్రికెట్‌ చరిత్రలో నయా రికార్డు

శ్రీలంక ప్రధాన కోచ్‌పై సస్పెన్షన్‌ వేటు

‘మెక్‌గ్రాత్‌ను గుర్తుకు తెస్తున్నాడు’

‘టెక్నికల్‌గా సరైన బ్యాట్స్‌మన్‌ కాదు’

ప్రిక్వార్టర్స్‌లో అశ్విని–సిక్కి రెడ్డి జంట

అన్సారీకి స్వర్ణ పతకం

శ్రీథన్‌కు కాంస్యం

కోచ్‌ మికీ ఆర్థర్‌కు పాక్‌ గుడ్‌బై

హరియాణా స్టీలర్స్‌ గెలుపు

భారత క్రికెట్‌ను దేవుడే రక్షించాలి

భారత స్టార్స్‌కు చుక్కెదురు

మా డబ్బులిస్తేనే ఆడతాం!

బోపన్న జంట సంచలనం

సింధు సంపాదన రూ.39 కోట్లు

నిఖత్‌ జరీన్‌కు షాక్‌!

ఇక వన్డే సమరం

బలిపశువును చేశారు.. పాక్‌ కోచ్‌ ఆవేదన

ఎవరు సాధిస్తారు.. కోహ్లినా? గేలా?

ఇంగ్లండ్‌కు దెబ్బ మీద దెబ్బ

‘సాహోరే చహర్‌ బ్రదర్స్‌’

‘ప్రధాన కోచ్‌ను కొనసాగించే ముచ్చటే లేదు ’

నేటి క్రీడా విశేషాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఉంగరాల జుట్టుపై కంగనా పెటేంట్‌ తీసుకుందా’

భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అతడే..!

ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

నోరు జారారు.. బయటకు పంపారు

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌